యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. పది రోజుల్లోనే 466 కోట్లు రాబట్టి.. 500 కోట్ల చేరువలో ఉంది. దీంతో టైగర్‌తో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే ఓ విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఫాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. అభిమానుల వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సి�