Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Alluarvind About Film Industry

Allu Arvind: గోపీచంద్ కి ఇలాంటి ఫంక్షన్లకు రావడం ఇష్టం లేదు

Published Date :June 4, 2022 , 10:04 am
By NTV WebDesk
Allu Arvind: గోపీచంద్ కి ఇలాంటి ఫంక్షన్లకు రావడం ఇష్టం లేదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

గోపీచంద్ కి ఇలాంటి ఫంక్షన్లకు రావడం అలవాటు లేదు .. ఇష్టం లేదని, అత‌ని సిగ్గు అంటూ అల్లు అర‌వింద్ అన్నారు. ‘పక్కా కమర్షియల్’ సినిమా ప్రెస్ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. “ఈ సినిమా కథను మారుతి వినిపించగానే టైటిల్ ఏది అనుకుంటున్నావ్? అని అడిగితే ‘పక్కా కమర్షియలేయ్’ అన్నాడు. మారుతి దగ్గరున్న ప్రత్యేకతనే అది. ఈ సినిమాతో రెండున్నర గంటల పాటు నవ్విస్తూనే .. ఒక మెసేజ్ ఇచ్చి హాయిగా బయటికి పంపిస్తాడు. ఎప్పుడైనా సరే మారుతి సినిమాను థియేటర్లోనే చూడాలి.. అప్పుడే బాగా ఎంజాయ్ చేయగలుగుతామంటూ మాట్లాడారు.

ఇక గోపీచంద్ గురించి మాట్లాడుతూ.. ఇలాంటి ఫంక్షన్లకు రావడం గోపీచంద్ కి అలవాటు లేదని, ఇష్టం లేదు .. అతను సిగ్గు పడతాడని అన్నారు. ఈ సారి గోపీచంద్ ను రప్పించాలనే అనుకున్నామని స్టేజ్ పై నవ్వులు పూయించారు. ఈ సినిమాలో హీరోయిన్ రాశి ఖన్నా అని నేను మారుతి కంటే ఎక్కువ ఫిక్స్ అయ్యాను. ఆమె పాత్ర అంత యెటకారంగా .. వేళాకోళంగా ఉంటుందని అన్నారు. మారుతికి .. మాకు మధ్య మంచి అనుబంధం ఉంది. మా బ్యానర్లో చేయడం ఆయనకి ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. మారుతి ఈ సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టించాడు. లాభం రాకపోతే తరువాత సినిమా రెమ్యునరేషన్ లో కోత ఉంటుందని అన్నారు.

ఈ స్టేజ్ పైనే అంతా మాట్లడేస్తున్నారు.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లేదా అని అనుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇంకా నాలుగు ఫంక్షన్లు ఉన్నాయి. ఈ నాలుగు ఫంక్షన్లలో ఏమేం మాట్లాడాలో డిసైడ్ అయ్యానంటూ అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఇక గోపీచంద్ – రాశి ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన పక్కా కమర్షియల్ సినిమా ప్రేక్ష‌లు ఎలా ఆద‌రిస్తారో వేచి చూడాలి.

TSPSC Group1: నేటితో ముగియనున్న తుది గడువు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arvind
  • Gopichand
  • Maruthi
  • Pakka Commercial
  • Rashi Khanna

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions