Allu Arjun: బన్నీ మెప్పిస్తాడా..? చిరు, మహేష్, దేవర కొండ ను మించి చేస్తాడా..!
- థమ్స్ అప్ యాడ్ లో మెగాస్టార్ చిరంజీవి- సూపర్ స్టార్ మహేష్ బాబు- విజయ్ దేవరకొండ..
- ఇప్పుడు థమ్స్ అప్ యాడ్ లో బన్నీ మెరవబోతున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. పుష్ప 2 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్‌లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే రెడ్ బస్ యాడ్ లో నటించిన బన్నీ మరో యాడ్ లో కనిపించబోతున్నాడు. ‘థమ్స్ అప్’ యాడ్ బన్నీ చేతికి వచ్చింది. బన్నీ ఈ యాడ్ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read also: IMD Warning: ఐంఎండీ కీలక హెచ్చరిక.. నేడు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు..
Also Read
గతంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు థమ్స్ అప్ యాడ్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించి.. సందడి చేశారు. ఇక ఇప్పుడు ఈ యాడ్ లో బన్నీ మెరవబోతున్నాడు. తమ హీరో అరుదైన ఘనత సాధించడంతో పాటు క్రేజ్ పెరిగిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ యాడ్ లో బన్నీ ఏ రేంజ్ స్టంట్స్ చేస్తాడో అని క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరో మరో ఘనత సాధించడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే బన్నీ ఈ యాడ్ లో అందరిని మెప్పిస్తాడా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే పుష్ప అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే డైలాగ్ తగ్గేదే లే.. ఈ డైలాగ్ ప్రతి ఒక్కరి నోట వస్తున్న మాటే.. ఇదే డైలాగ్ థమ్స్ అప్ యాడ్ లో వాడుకుంటారా? అనే మాటలు వినిపిస్తున్నాయి. అభిమానులు మాత్రం అలా ఏమీ ఉండదు.. ఈ యాడ్ లో వెరైటీ స్టంట్ చేసి బన్నీ అందరిని మెప్పిస్తాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఈ ఐకాన్ స్టార్ పుష్ప 2 షూటింగ్‌లో పాల్గొంటుండగా.. త్వరలోనే షూటింగ్‌ని పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసి ప్రమోషన్స్‌ను చేపట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Nagarjuna Sagar: నిండు కుండలా సాగర్.. 26 గేట్లు ఓపెన్
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!