Allu Arjun: ఇది ఒక యాక్సిడెంట్, ఎవరి తప్పులేదు!
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరం
- ఇది ఒక యాక్సిడెంట్.. ఇందులో ఎవరిది తప్పులేదు
- అంతా మంచి జరగాలనుకున్నా, అనుకోని ప్రమాదం జరిగింది
- ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం
- ఈ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నా. -అల్లు అర్జున్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఇది చాలా దురదృష్టకరమైన యాక్సిడెంట్. నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఇది ఒక యాక్సిడెంట్, ఇందులో ఎవరు తప్పులేదు. ఇక్కడున్న వాళ్ళందరూ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ, ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి సెక్షన్ నుంచి ఉన్న అందరూ ఇక్కడికి వచ్చింది ఒక మంచి ఆలోచనతోనే. సినిమా అందరం కలిసి ఒక పాజిటివ్ ఇంటెన్షన్ తో చేసినా సరే ఇది యాక్సిడెంట్. ఇది పూర్తిగా యాక్సిడెంట్ అని నేను మరోసారి చెప్పాలనుకుంటున్నాను. యాక్సిడెంట్ జరిగినందుకు నేను ఆ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను. హాస్పిటల్లో ఉన్న బాలుడు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. జరిగింది చాలా చాలా దురదృష్టకరమైన విషయం.
Kuwait: అరబిక్‌లోకి రామాయణం.. ట్రాన్స్‌లేటర్‌ను అభినందించిన మోడీ
Also Read
ఎందుకంటే నేను చాలా బాధపడుతున్నాను ఈ విషయం జరిగినందుకు. ఒక సినిమా వ్యక్తిగా నా జీవిత ఆశయమే థియేటర్కు వచ్చిన వ్యక్తులను ఎంటర్టైన్ చేయాలి అని. థియేటర్ కి వచ్చిన మీ అందరిని నవ్వుతూ పంపించాలి అనేది నా కోరిక. మీ మనసులను గెలిచి పంపించాలి అనుకునే మనిషిని నేను. నాకు థియేటర్ ఏ దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయంలో ఒక యాక్సిడెంట్ జరిగిందంటే నాకంటే బాధపడేవాడు ఎవరైనా ఉంటారా? నాకు నిజంగా బాధగా ఉంది. ఆ కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను.. బాబు ఆరోగ్య పరిస్థితి గురించి నేను గంట గంటకు వివరాలు తెలుసుకుంటున్నాను. మంచి విషయం ఏమిటంటే ఇప్పుడు కొంత మెరుగవుతుంది. బాలుడు కదులుతున్నాడు అని చెప్పుకొచ్చారు.. ఇన్ని దారుణమైన విషయాల్లో అది కాస్త ఆనందం కలిగించే విషయం అని అన్నారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!