రకుల్ కోసం కోవిసెల్ఫ్ కిట్ పంపిన స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఓ స్టార్ హీరో కోవిసెల్ఫ్ కిట్ పంపాడు. ఈ విషయాన్ని రకుల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. ఆ స్టార్ ఎవరో కాదు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్. అక్షయ్ కోవిసెల్ఫ్ బ్రాండ్ అంబాసిడర్. అక్షయ్ కోవిసెల్ఫ్ బ్రాండ్ అంబాసిడర్. కోవిసెల్ఫ్ మొట్టమొదటి ఇండియా రాపిడ్ యాంటిజెన్ సెల్ఫ్ టెస్ట్ కిట్. దీంతో ప్రజలు ఇంట్లోనే కోవిడ్ పరీక్ష చేసుకోవచ్చు.
Read Also : “అల అమెరికాపురంలో” ప్రోమో లాంచ్ చేయనున్న బన్నీ
Also Read
- Srinivasa Mangapuram : ఘట్టమనేని వారసుడు జయకృష్ణపై భారీ అంచనాలు.. డాన్స్ అదరగొడుతున్నాడుగా
- RJ Balaji: ‘వీర భద్రుడు’ రిలీజ్కు ముందు కొత్త వివాదం.. ఆర్జే బాలాజీపై ఫ్యాన్స్ ఫైర్!
- Mouni Roy: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట..నాలుగేళ్లకే దాంపత్యంలో కలతలు
- Gayatri Gupta:“హగ్గులు లేకపోతే నిద్ర పట్టదు”.. గాయత్రీ గుప్తా ఓపెన్ కామెంట్స్!
ఈ హీరో ఈ సెల్ఫ్ టెస్ట్ కిట్లను బాలీవుడ్ తారలు కరణ్ జోహార్, కత్రినా కైఫ్, కియారా అద్వానీ, వాణి కపూర్, భూమి పెడ్నేకర్, లారా దత్, మౌని రాయ్, సిద్ధార్థ్ మల్హోత్రా, యామి గౌతమ్ లతో పాటు పలువురు ప్రముఖులకు పంపారు. తాజాగా రకుల్, ఆమె కుటుంబ సభ్యుల కోసం కూడా కోవిసెల్ఫ్ కిట్ ను పంపారు అక్షయ్. కాగా “రాట్చసన్” హిందీ లో అక్షయ్ కుమార్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించనున్నారు. ఈ రీమేక్ కు “మిషన్ సిండ్రెల్లా” టైటిల్ ను ఖరారు చేశారు. మరి తమిళంలో, తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా థ్రిల్ చేయనున్నారేమో చూడాలి.
తాజావార్తలు
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
IPL Playoffs Scenarios: ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం.. ఆర్ఆర్ కంటే సీఎస్కేకు ఛాన్సెస్.. ఆ 3 జట్లకు మాత్రం!
-
Telangana Liquor Shop Scam: “పేరు దళితులది.. దందా సిండికేట్లది”.. లిక్కర్ షాపుల్లో బినామీల గుట్టురట్టు
-
S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
-
CM Revanth Reddy: “ఏ సమస్య వచ్చినా కలెక్టర్లదే బాధ్యత”.. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..