Lenin: అయ్యగారు ‘లెనిన్’.. ఈసారి కొట్టేట్టుగానే ఉన్నాడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ హీరోగా ఇప్పటికే పలు సినిమాలు చేశాడు, కానీ సాలిడ్ హిట్ ఒకటి కూడా లేదు. ఏజెంట్ లాంటి డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన, తన ఆరవ సినిమాకి ఒక ఆసక్తికరమైన రూరల్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్నాడు. కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే సినిమా డైరెక్టర్ చేసిన మురళీ కిషోర్ డైరెక్షన్లో ఈ సినిమా రూపొందది. అక్కినేని నాగచైతన్య, నాగార్జున మనం ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు నాగ వంశీ సితార బ్యానర్ మీద సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ టీజర్ ఈ రోజు అక్కినేని అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. “ప్రేమ కంటే యుద్ధం ఎక్కువ హింసాత్మకం కాదు” అంటూ పేర్కొన్న ప్రీ-లుక్ ముందుగానే రిలీజ్ చేయడంతో ప్రేక్షకులలో ఒక రకమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రిలీజ్ చేసిన గ్లిమ్స్ చూస్తుంటే, ఈసారి అయ్యగారు హిట్ కొట్టేటట్లుగానే కనిపిస్తున్నాడు. అఖిల్ లుక్ అయితే అదిరింది.. ఇప్పటివరకు సాఫ్ట్ క్యారెక్టర్స్ లో కనిపించిన అఖిల్ తన జోన్ లో నుంచి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది.
This role is going to be remembered for a long time!! 💥
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
Can’t wait for you all to witness @AkhilAkkineni8 in his most stunning avatar 🔥
Presenting you all ~ #LENIN ❤️🔥#Akhil6 @sreeleela14 @iamnagarjuna @KishoreAbburu @MusicThaman @NavinNooli @artkolla #NaveenKumarI… pic.twitter.com/IsyooyDViq
— Naga Vamsi (@vamsi84) April 8, 2025
- Tags
- 'Lenin'
- ak6
- Akkineni Akhil
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?