Lenin: ‘లెనిన్’ టీజర్లో అఖిల్ వాయిస్ మార్పుకు అసలు కారణం ఇదే.. ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో టాలెంట్ నిరూపించుకున్న డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’. అఖిల్ కెరీర్లోనే ఇప్పటివరకు చేయని సరికొత్త మాస్ అండ్ ఇంటెన్స్ రోల్లో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అవుట్‌పుట్ పట్ల చిత్ర యూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంది. అయితే అక్కినేని అభిమానులకు ‘లెనిన్’ (Lenin) అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఇందులో భాగంగా రీసెంట్గా ఈ చిత్రం జూన్ 26న విడుదల కాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగా.. అలాగే టీజర్ కూడా వదిలారు. దీంతో ఇప్పుడు సినిమా నేపథ్యం మరియు అఖిల్ క్యారెక్టరైజేషన్‌కు సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా ఈ టీజర్లో అఖిల్ ఒరిజినల్ వాయిస్ కాకుండా వేరే బేస్ వాయిస్ వినిపించడంతో అభిమానుల్లో కొద్దిగా కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే చిత్ర యూనిట్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. టీజర్లో వాయిస్ వేరుగా ఉన్నప్పటికీ.. మెయిన్ సినిమాలో అఖిల్ తన సొంత వాయిస్‌తోనే పక్కా రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారట. ఇందుకోసం అఖిల్ ప్రత్యేకంగా లాంగ్వేజ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
తాజావార్తలు
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?