Agent OTT: ఎట్టకేలకు ఓటీటీ లోకి వస్తున్న అయ్యగారు
- ఓటీటీ లోకి వస్తున్న అయ్యగారు
- స్పై యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్ గ సాక్షి వైద్య
- నేరుగా టీవీలోనే టెలికాస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agent OTT: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన సినిమా “ఏజెంట్”. ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ గ సాక్షి వైద్య నటించగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ అయ్యింది. అయితే అందరూ ఏజెంట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నా ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గ నిలిచింది. దాదాపు రూ 85 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ.. థియేటర్లలో కేవలం 8 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టి నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది. ఇక ఆ తరువాత ఓటీటీ లోకి వస్తుంది అనుకున్న ఏవో అడ్డంకుల వల్ల స్ట్రీమింగ్ కాలేదు.
Also Read: Rakul Preet Brother: షాకింగ్: డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు అరెస్ట్
Also Read
- The Paradise Tickets: ‘ది ప్యారడైజ్’కు భారీ క్రేజ్.. అప్పుడే 5 వేలకు పైగా టికెట్లు సోల్డ్!
- Father And Daughter Sentiment : టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములాగా ఫాదర్ - డాటర్ సెంటిమెంట్ స్టోరీస్
- Suriya : ఒకే ఏడాది 3 సినిమాలు.. సూర్య కొత్త రికార్డ్
- Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
ఈ మూవీ డిజిటల్ హక్కులను సోనీ లివ్ దక్కించుకున్నా.. ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. ఇక తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. ఈ మూవీ నేరుగా టీవీలోనే టెలికాస్ట్ కానుంది. అది కూడా కేవలం హిందీ వెర్షన్ మాత్రమే. జులై 28న గోల్డ్‌మైన్స్ టీవీ ఛానల్ లో హిందీ లాంగ్వేజ్ లో టెలికాస్ట్ కానుంది. తెలుగు లో ఇంకా స్ట్రీమింగ్ డేట్ రిలీజ్ చేయకపోవడంతో అఖిల్ ఫాన్స్ కాస్త డిస్పాయింట్ అవుతున్నారు. తెలుగులో కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ఫాన్స్ ఆందోళన చేస్తున్నారు. ఇక వక్కంత వంశీ కథ అందించిన ఈ మూవీ ఓటీటీ లో ఎంత మేరకు రాణిస్తుందో చూడాలి.
https://www.youtube.com/watch?v=fv3C4amnI1o
తాజావార్తలు
-
Minister Anagani Satyaprasad: రెవెన్యూ సమస్యలకు చెక్.. ప్రీహోల్డ్, 22ఏ భూములపై కీలక ప్రకటన
-
The Paradise Tickets: ‘ది ప్యారడైజ్’కు భారీ క్రేజ్.. అప్పుడే 5 వేలకు పైగా టికెట్లు సోల్డ్!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
Father And Daughter Sentiment : టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములాగా ఫాదర్ – డాటర్ సెంటిమెంట్ స్టోరీస్
-
BGauss C12 MaxR: 178KM రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. BGauss C12 MaxR లాంచ్.. 3.8 kWh బ్యాటరీ
ట్రెండింగ్
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!