Akhanda2Thaandavam : అఖండ – 2.. జాజికాయ.. జాజికాయ.. నువ్వే నా ఆవకాయ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డిరెక్టన్ లో అఖండకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘అఖండ-2. ప్రగ్య జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అత్యంత భారీ బడ్జెట్ పై 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట-గోపీ అచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read : Mass Maharaja : రవితేజ సరసన హీరోయిన్ గా సమంత..?
Also Read
- buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
- chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
- Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
- 'Peddi': టాలీవుడ్ అంటే అంత అలుసా? 'పెద్ది' విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
కాగా ఈ సినిమా ఏడాది డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కు కౌండౌన్ స్టార్ట్ కావడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. రెండు రోజుల క్రితం అఖండ టైటిల్ సాంగ్ ను ముంబైలో గ్రాండ్ గా లాంచ్ చేసారు. ఫస్ట్ సింగిల్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో సెకండ్ సింగిల్ రిలీజ్ కు సంబంధించి డేట్ ఫిక్స్ చేసారు. జాజికాయ జాజికాయ అని సాగే సెకండ్ సింగిల్ ను ఈ మంగళవారం సాయంత్రంలో వైజాగ్ లోని జగదాంబ థియేటర్ లో సాయంత్రం 5 గంటలకు ఈవెంట్ నిర్వహించి రిలీజ్ చేయనున్నారు. బాలయ్య, సంయుక్త మీనన్ లపై వచ్చే ఈ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలవనుందట. మరోవైపు అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి కూడా షెడ్యూల్ ప్లాన్ చేస్తుంది టీమ్. ఈ వేడుకను ఆంధ్రలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో రాబోతున్న అఖండ 2ను 3D ఫార్మాట్ లోను తీసుకువస్తున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న అఖండ 2 ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!