Akhanda 2 : అఖండలో బోయపాటి కొడుకుల పాత్రలివే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 తాండవం పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమాలో బోయపాటి శ్రీను ఇద్దరు కుమారులు భాగమవ్వడం విశేషం. బోయపాటి శ్రీను పెద్ద కుమారుడు బోయపాటి హర్షిత్ ఈ సినిమాకు స్పెషల్ కాన్సెప్ట్స్ అందిస్తూ తన తండ్రి బోయపాటికి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో సహాయం చేసినట్లు తెలుస్తోంది.
Also Read :Akhanda 2 : అఖండ2 నిర్మాతలకు బిగ్ రిలీఫ్
Also Read
- Meghamsh Srihari: నాన్నగారిలాగే నన్నూ ఆశీర్వదించండి
- Suriya: ‘‘ఈ సక్సెస్ను నంబర్లతో కొలవలేం’’.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై సూర్య ఎమోషనల్ కామెంట్స్!
- Trivikram Srinivas: సూర్యతో సినిమా చేయలేకపోయా.. త్వరలోనే చేస్తా: త్రివిక్రమ్ శ్రీనివాస్
- Venky Atluri: ‘‘ఫ్యామిలీ సినిమా వద్దన్నారు.. కానీ వంశీ గారు నన్ను నమ్మారు’’.. వెంకీ అట్లూరి ఎమోషనల్!
అంతేకాక, బోయపాటి చిన్న కుమారుడు వర్షిత్ ఈ సినిమాలో ప్రహ్లాదుడి పాత్రలో నటించాడు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలలో ఒకటైన బాలమురళీకృష్ణ ఎంట్రీ సమయంలో ఈ ప్రహ్లాదుడి పాత్ర కనిపిస్తుంది. అలా అఖండ తాండవం సినిమాలో బోయపాటి పెద్ద కుమారుడితో పాటు చిన్న కుమారుడు కూడా భాగం అవ్వడం విశేషం. ఇక అఖండ తాండవం సినిమా ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్‌తో ప్రారంభమైంది. ఇక ఈరోజు కూడా బుకింగ్స్ గట్టిగానే కనిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించే దిశగా పరుగులు పెడుతోంది.
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!