Kanda2 : ‘అఖండ 2’ షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘డాకు మహారాజ్’గా అలరించిన ఆయన తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్నారు. బాలయ్య – బోయపాటి కాంబోతో పాటు బ్లాక్‌బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్టుకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట, గోపీచంద్ అచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.
Also Read : Bollywood : అర్ధనగ్నంగా వీధుల్లో బాలీవుడ్ బ్యూటీ.. మండిపడుతున్న నెటిజన్లు
Also Read
- Karuppu : కరుప్పు' బ్లాక్‌బస్టర్ సినిమాటోగ్రాఫర్ కు 'సూర్య' ఖరీదైన గిఫ్ట్
- Suriya : కరుప్పు సూపర్ హిట్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కు సూర్య గ్రీన్ సిగ్నల్
- Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
- Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
దసరా కానుకగా ఈ ఏడాది సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించి అప్డేట్ బయటకు వచ్చింది. సమాచారం ప్రకారం తర్వాత షెడ్యూల్ ప్రయాగరాజ్‌లో ప్లాన్ చేస్తున్నారట. ఇక్కడ దాదాపు రెండు వారాలు అలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. ఇలా దాదాపు షూటింగ్ మొత్తం ఫుల్ స్వింగ్ లో కంప్లీట్ అవుతుందట. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా రిలీజ్ ని సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
తాజావార్తలు
-
Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
-
West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
-
IPL 2026 Prize Money: ఛాంపియన్‌కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
-
Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!