Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Aditya Dhar Breaks Tradition With Limited Media Shows For Durandhar Revenge Release

Durandhar 2 : మరీ ఇంత ధైర్యమా ఆదిత్య ధర్?

Published Date :March 14, 2026 , 6:44 pm
By Bhargav Chaganti
Durandhar 2 : మరీ ఇంత ధైర్యమా ఆదిత్య ధర్?
  • Follow Us :
  • google news
  • dailyhunt

సాధారణంగా భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా రిలీజ్ అవుతున్నా, మీడియా కోసం ఒక స్పెషల్ షో కేటాయించడం సర్వసాధారణం. ఈ మధ్యకాలంలో మీడియాపై ప్రేమతో మాగంటి వంశీ వంటి వాళ్ళు, రిలీజ్ రోజు కాకుండా తర్వాతి రోజు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటూ టాలీవుడ్ వరకు ఒక ప్రత్యేకమైన పద్ధతి తీసుకొచ్చారు. కానీ దాదాపుగా సినిమా రిలీజ్ కి ఒకరోజు ముందు గానీ, లేదా సినిమా రిలీజ్ రోజు ఉదయం కానీ మీడియా కోసం ఒక షో కేటాయించడం అనేది బాలీవుడ్ మొదలు మలయాళ సినీ పరిశ్రమ వరకు జరుగుతూనే ఉంటుంది.

Also Read:Pawan Kalyan: ఓనూరులో పర్యటించిన డిప్యూటీ సీఎం.. స్థానిక సమస్యలపై పవన్ కళ్యాణ్ ఆరా

కానీ ‘దురంధర్’తో సూపర్ హిట్ అందుకుని, ఇప్పుడు ‘దురంధర్ రివెంజ్’ అంటూ సెకండ్ పార్ట్ తో వస్తున్న ఆదిత్య ధర్ మాత్రం ఈ సిస్టంకి బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి దేశవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. హిందీ సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే సుమారు ఐదు భాషలలో మీడియా కి షో చాలా లిమిటెడ్ గా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క భాషకు కేవలం 30 టికెట్లు మాత్రమే కేటాయించడానికి నిర్మాణ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read:Akshaye khanna: ‘‘అక్షయ్ ఖన్నా బట్టతల వల్ల కుంగిపోయారు’’, సంచలన విషయాలు బయటపెట్టిన ఫరా ఖాన్..

అంతేకాక, హైదరాబాద్ లో ఇటీవల నిర్మితమై ప్రారంభమైన మల్టీప్లెక్స్ స్పెషల్ షో కోసం రిక్వెస్ట్ చేసినా, ఆదిత్య ధర్ అందుకు ససేమిరా ఒప్పుకోనని చెప్పినట్లు తెలుస్తోంది. ఒక్కో లాంగ్వేజ్ మీడియా కి 30 టికెట్లు అంటే, చాలా లిమిటెడ్ మీడియాకి సినిమా చూపించేందుకు ఆదిత్య ధర్ సిద్ధమైనట్లుగా చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఆ టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా కొనుగోలు చేసి చూసేందుకు ప్రస్తుతం ఎవరూ వెనకాడరు. అయితే ఇలా చేయడం వల్ల ఏమాత్రం సినిమా మీద నెగెటివిటీ వచ్చినా, కచ్చితంగా ట్రోల్స్ కి గురవ్వక తప్పదు. ఈ విషయంలో మరి ఆదిత్య ధర్ ధైర్యం సినిమా కంటెంట్ ఏనా లేక మరేదైనా నా అనేది రిలీజ్ అయితే గాని చెప్పలేం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aditya Dhar
  • Bollywood
  • Durandhar Revenge
  • Film Release
  • limited media passes

తాజావార్తలు

  • Durandhar 2 : మరీ ఇంత ధైర్యమా ఆదిత్య ధర్?

  • Cockroach: బాబోయ్ ఇవి బొద్దింకలు కావు.. కొత్త తరం గూఢాచారులు!

  • Subsidy: టీ కొట్టు, హోటల్ యజమానులకు శుభవార్త.. దానిపై రూ.2 తగ్గింపు..

  • Bandi Sanjay : బండి సంజయ్ పాదయాత్రలో కలకలం.. తేనెటీగల దాడితో గందరగోళం.!

  • Jeevan Reddy : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..! బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి..?

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions