Aditya Dhar-Allu Arjun: ‘ధురంధర్’ డైరెక్టర్‌తో అల్లు అర్జున్?.. పాన్ ఇండియా స్టార్మ్ పక్కా!
- ‘ధురంధర్’ మూవీతో భారీ సక్సెస్ అందుకున్న ఆదిత్య ధర్
- డ్రీమ్ ప్రాజెక్ట్‌ను అల్లు అర్జున్‌కు వినిపించిన ఆదిత్య
- డిస్కషన్ స్టేజ్‌లో ఆదిత్య డ్రీమ్ ప్రాజెక్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ధురంధర్’ మూవీతో భారీ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ఆదిత్య ధర్.. మరో భారీ ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తోంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌కు ఆదిత్య ధర్ నేరేట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పూర్తిగా డిస్కషన్ స్టేజ్‌లో ఉందని సమాచారం. ‘ధురంధర్ 2’ థియేటర్లలో విడుదలైన తర్వాతే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది.
అల్లు అర్జున్ కెరీర్ ప్రస్తుతం పీక్ ఫేజ్‌లో ఉంది . పాన్ ఇండియా స్థాయిలో బన్నీ క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే AA22, AA23గా రెండు భారీ ప్రాజెక్టులు పైప్‌లైన్‌లో ఉన్నాయి. ఇవి రెండూ కూడా భారీ బడ్జెట్, గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కనున్న చిత్రాలేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టులు కూడా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేసే సామర్థ్యం ఉన్నవేనని అంచనాలు ఉన్నాయి. మరోవైపు సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్ సినిమా కూడా చర్చల దశలో ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అయితే పాన్ ఇండియా స్థాయిలో కొత్త రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.
Also Read
- Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
- Karikala First Look: సందీప్ కిషన్ 'కరికాల' ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్‌లో ఎప్పుడూ చూడలే..
- Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
- Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్... ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన 'ఇచ్ఛాధారి నాగిన్'..
ఇప్పటికే స్టైలిష్ ఐకాన్ అల్లు అర్జున్ ఖాతాలో రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడో 1000 కోట్ల బ్లాక్‌బస్టర్ దిశగా అడుగులు వేస్తున్నాడన్న టాక్ మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. ఆదిత్య ధర్, అల్లు అర్జున్ కాంబినేషన్ న్యూస్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. అధికారిక ప్రకటన కోసం బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే.. అది నిజంగానే పాన్ ఇండియా స్టార్మ్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజావార్తలు
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!