Adah Sharma : నా వేళ్ళని కుక్క పిల్ల తినేసింది,. ఆదా శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్యూట్ బ్యూటీ అదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ నితిన నటించిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.ఆ సినిమాలో తన నటనతో అదా శర్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తరువాత ఈ భామ తెలుగులో వరుస సినిమాలు చేసింది.ఈ భామ తెలుగులో నటించిన వరుస సినిమాలు సక్సెస్ అయినా ఈ భామకు అంతగా గుర్తింపు దక్కలేదు. దీంతో ఈ భామకు కేవలం సెకండ్ హీరోయిన్ పాత్రలే వచ్చేవి. దీనితో ఈ భామ బాలీవుడ్ కు వెళ్ళిపోయింది .అక్కడ లేడీ ఒరియంటెడ్ చిత్రాలు చేసిన కూడా ఆమెకు గుర్తింపు రాలేదు.అయితే ఈ భామ రీసెంట్ గా ‘ది కేరళ స్టోరీ’ చిత్రంతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.
ఈ సినిమాతో అదా శర్మ పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది.ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో వివాదాలు తలెత్తిన కూడా ఎట్టకేలకు విడుదలై సంచలన విజయం సాధించింది. దాంతో అప్పటి నుంచి అదా కాంట్రవర్సల్ స్టోరీలపైనే పూర్తి ఫోకస్ చేస్తుంది .ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గా వుండే ఈ భామ వరుస పోస్టులతో ఎంతగానో ఆకట్టుకుంటుంది .తాజాగా ఈ భామ షేర్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతుంది.ఆ వీడియోలో అదా శర్మ ఇలా రాసుకొచ్చింది .క్షమించండి ,నేను మీ మెసేజ్ లకు జవాబు ఇవ్వలేదు .అలాగే జవాబు ఇవ్వలేను కూడా..ఎందుకంటే పాపి కుక్క పిల్ల నా ఫింగర్స్ తినేసింది .దీనితో నేను మీకు జబువాబు ఇవ్వలేకపోతున్నాను.ఆ సమయంలో విజిల్ వేస్తూ అదా శర్మ అలరించింది.విజిల్ తో ఒక సాంగ్ పాడింది .ఇంతకీ ఆ సాంగ్ ఏంటో గుర్తించండి అని అదా పజిల్ ఇచ్చింది
Also Read
- Dancers Association Rift: 'ఉప ఎన్నికల'కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. 'పూర్తి ఎన్నికలు' కావాలంటున్న అసమ్మతి వర్గం!
- TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
- Aamir Khan: సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
- NBK 111 Release Date : సంక్రాంతి కాదు.. బాలయ్య - గోపీచంద్ మలినేని NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్?
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్‌లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్‌ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?