బాబు కు జన్మనిచ్చిన రిచా గంగోపాధ్యాయ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శేఖర్ కమ్ముల లీడర్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఎన్.ఆర్.ఐ.భామ రిచా గంగోపాధ్యాయ. ఆ తర్వాత మిరపకాయ్, మిర్చి, నాగవల్లి వంటి తెలుగు సినిమాలతో పాటు కోలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటించి కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. నాగార్జున భాయ్ చిత్రంలో చివరగా నటించిన రిచా ఆ తర్వాత అమెరికా తిరిగి వెళ్ళిపోయి, బిజినెస్ మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ చేసింది. ఇక 2019లో తన స్నేహితుడు జోయ్ లంగెల్లాను రిచా వివాహం చేసుకుంది. అయితే కరోనా సమయంలో ప్రెగ్నెంట్ గా ఉన్న రిచా గంగోపాధ్యాయ ఈ రోజు ఉదయం ఇన్ స్టాగ్రామ్ లో తాను తల్లిని అయిన విషయాన్ని తెలియచేస్తూ, తన కొడుకు ఫోటోను పోస్ట్ చేసింది. మే 27న రిచా గంగోపాధ్యాయ జన్మనిచ్చిన ఈ బాబుకు లుకా షాన్ లంగెల్లా అనే పేరు పెట్టారు. ప్రెగ్నెన్సీ సమయంలో తనకు ఎంతో చక్కగా చూసుకున్న వైద్య సిబ్బందికి, కుటుంబ సభ్యులకు రిచా ధ్యాంక్స్ చెప్పింది. ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కు, స్నేహితులకు ఎప్పుడెప్పుడు తన చిన్నారి బాబును పరిచయం చేస్తానా అని ఉన్నదంటూ రిచా పేర్కొంది.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!