AAY : సూపర్ హిట్ దర్శకుడికి చేదు అనుభవం.. లేవు పొమ్మన్నారు..
- నార్నె నితిన్ రెండవ సినిమా ఆయ్
- వరుస హిట్లు కొడుతున్న నార్నె నితిన్
- భారీ కలెక్షన్స్ సాధిస్తున్న ఆయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 15న రిలీజ్ అయిన సినిమాలలో చిన్న సినిమాగా రిలీజ్ కాబడి పెద్ద హిట్ సాధించిన చిత్రం ‘ఆయ్ మేము ఫ్రెండ్సండి’. జూనియర్ ఎన్టీయార్ బావమరిది నార్నె నితిన్ హీరోగా అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో, గీత ఆర్ట్స్ -2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ముగ్గురు స్నేహితుల మధ్య సరదాగా సాగె కథకు కుటుంబ నేపధ్యాన్ని జోడించి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
Also Read: Devara: దేవర ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ..
Also Read
- Karuppu : కరుప్పు' బ్లాక్‌బస్టర్ సినిమాటోగ్రాఫర్ కు 'సూర్య' ఖరీదైన గిఫ్ట్
- Suriya : కరుప్పు సూపర్ హిట్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కు సూర్య గ్రీన్ సిగ్నల్
- Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
- Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
భారీ సినిమాల మధ్య పోటీగా రిలీజైన ఆయ్ సూపర్ హిట్ మౌత్ టాక్ తో మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ వసూళ్లు రాబట్టింది. చిన్న సెంటర్, పెద్ద సెంటర్ అనే తేడా లేకుండా మంచి కలెక్షన్స్ సాధించింది. కాగా ఈ చిత్ర దర్శకుడు అంజి కె మణిపుత్రకు అనుకోని సంఘటన ఎదురైంది. ఈ శనివారం దర్శకుడు సినిమా చూసేందుకు హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ AMB సినిమాస్ కు వెళ్లగా అప్పటికే థియేటర్ హౌస్ ఫుల్ అయింది, టికెట్స్ లేవని చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతూ బన్నీ వాసు గారు చూసారా మన ఆయ మూవీ బాగా ఆడుతుంది, మీరేమో థియేటర్స్ పెంచండి అంటే పెంచట్లేదు, డైరెక్టర్ కి కూడా టికెట్స్ లేవు ఇక్కడ అని సరదగా ఆనందంతో వీడియో రికార్డు చేసి నిర్మాత బన్నీవాసుని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాగుందనే టాక్ రావడం, వీకెండ్ కావడంతో ఆయ్ టికెట్స్ కు డిమాండ్ ఏర్పడింది.
డైరెక్టర్ కి కూడా టికెట్స్ లేవంట 🤷🏻@TheBunnyVas గారు Screens పెంచాలండి… ఆయ్ 😜 pic.twitter.com/gQTVO5DNCJ
— Rajesh Manne (@rajeshmanne1) August 17, 2024
తాజావార్తలు
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్‌కు చేరిన ఓపెనర్స్..
-
LIC: ఎల్ఐసీ కొత్త వ్యూహం.. ఫిన్‌టెక్ రంగంలోకి ఎంట్రీ? ఫోన్‌పే, పేటీఎంకు పోటీగా సేవలు!
-
RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
-
Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!