స్టార్ హీరో కొడుకుతో నాగ చైతన్య టేబుల్ టెన్నిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఓ స్టార్ హీరో కొడుకుతో టేబుల్ టెన్నిస్ ఆడిన పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంతో నాగ చైతన్య బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ యువ నటుడు ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ నిమిత్తం లడఖ్ లో ఉన్నాడు. “లాల్ సింగ్ చద్దా” సిబ్బంది మొత్తం ఇటీవల తమ ఖాళీ సమయంలో సెట్లో టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేశారు. ఆ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Read also : ఆర్య, సయేషా సైగల్ దంపతులకు పండంటి బిడ్డ
Also Read
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ఇందులో చైతన్య, అమీర్ ఖాన్ పాల్గొనడం మనం చూడవచ్చు. ప్రధాన నటుల నుండి సెట్లో ఉన్న పిల్లల వరకు జట్టు మొత్తం సరదాగా గడిపారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమీర్ ఖాన్ మాజీ భార్య, నిర్మాత కిరణ్ రావు, తన కుమారుడు ఆజాద్ రావు ఖాన్‌తో కలిసి సెట్స్‌లో టేబుల్ టెన్నిస్ ఆడాడు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన “లాల్ సింగ్ చద్దా” 1994లో వచ్చిన టామ్ హాంక్స్ చిత్రం “ఫారెస్ట్ గంప్” అధికారిక హిందీ రీమేక్. ఇందులో కరీనా కపూర్ ఖాన్, మోనా సింగ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!