Aamir Khan : ‘సితారే జమీన్ పర్’ పై అమిర్ ఖాన్ సంచలన నిర్ణయం..
ప్రజంట్ OTT సంస్థలు ప్రేక్షకులపై చాలా ప్రభావం చూపుతున్నాయి. సినిమా థియేట్రికల్ రన్ పూర్తి కావడం ఆలస్యం.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ వంటి మేజర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతున్నాయి. అయితే ముందు నుంచి కూడా ఈ ఓటీటీలపై చాలా మంది నటినటులు నిర్మాతలు, దర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ OTT ల కారణంగానే జనాలు ధియెటర్‌కి రావడం మానేశారు. అయితే ఈ విషయం పై చాలా సార్లు రియాక్ట్ అయిన బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Also Read : Allari Naresh : సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో అల్లరి నరేష్..
Also Read
- Adivi Sesh: "నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?" అన్నవారికి అడివి శేష్ షాకింగ్ రిప్లై!
- Thalaivar 173 : సూపర్ స్టార్ రజనీ వర్సెస్ డైరెక్టర్ శంకర్.. సిల్వర్ స్క్రీన్ షేక్ అయ్యే అప్‌డేట్!
- Top Heroines : ఆ రెండు భారీ చిత్రాల వల్ల ఆఫర్లు కోల్పోతున్నఇద్దరు హీరోయిన్లు!
- Raaka : దీపికా డెడికేషన్ కు యూనిట్ ఫిదా.. రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ
‘సితారే జమీన్ పర్’ మూవీ ఈ జూన్ 20న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమిర్, జెనీలియా కీలక పాత్ర పోషించారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి దివ్య నిధి శర్మ కథ అందించారు. అయితే అమిర్ ఖాన్ ఈ మూవీని థియేటర్లలో విడుదలైన తర్వాత, నేరుగా యూట్యూబ్‌లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలోకి విడుదలైన ఎనిమిది వారాల తర్వాత దీన్ని నేరుగా యూట్యూబ్‌లోకి విడుదల చేయనున్నారట. అది కూడా పే-పర్-వ్యూ మోడల్‌లో ఇది ప్రేక్షకులకు యూట్యూబ్‌లో అందుబాటులో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అంటే ఈ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు యూట్యూబ్‌లో కొంత రుసుము చెల్లించి వీక్షించాల్సి ఉంటుంది. మరి ఇది ఎంతవరకు వర్కౌంట్ అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
APY Monthly Pension: ఇలా చేస్తే అందరికీ రూ.5,000 పెన్షన్.. రోజూ రూ.7 పొదుపుతోనే! మీరు ఇంకా చేరలేదా?
-
Paytm Payments Bank: బిగ్‌షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. బ్యాంక్ లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
-
Meta Layoff: ఉద్యోగులకు మెటా షాక్.. ఒక్క రోజే 8000 మంది తొలగింపు.!
-
CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు… రైట్ రాయల్‌గా బతకాలి..
-
Minapa Vadalu : కరకరలాడే మసాలా మినప వడలు.. మినపప్పుతో ఇలా చేస్తే ఆ రుచే వేరు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!