Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News A Series Of Flops In Tollywood But Bollywood Give Back To Back Chances

Young Beauty : ఆ బ్యూటీని టాలీవుడ్ పొమ్మంటే.. బాలీవుడ్ రమ్మంటోంది..

Published Date :July 20, 2025 , 9:14 am
By subbarao kilari
Young Beauty : ఆ బ్యూటీని టాలీవుడ్ పొమ్మంటే.. బాలీవుడ్ రమ్మంటోంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

శ్రీలీల సక్సెస్ రేష్యోను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు బీటౌన్. అది ఓకే కానీ కనీసం బాలీవుడ్ ఫస్ట్ మూవీ రిజల్ట్ తేలేంత వరకు కూడా వెయిట్ చేయడం లేదు. ఆఫర్లు ఇస్తూనే ఉంది. సైఫ్ అలీఖాన్ సన్ ఇబ్రహీం అలీఖాన్‌తో మడాక్ ఫిల్మ్స్ ఓ మూవీని ఫిక్స్ చేసినట్లు టాక్. టీ సిరీస్, మడాక్ ఫిల్మ్స్‌ తో పాటు కరణ్ జోహార్ సినిమాలోనూ ఛాన్స్ ఇచ్చేశాడట. అప్పుడెప్పుడో షెడ్డుకు వెళ్లిపోయిందనుకున్న దోస్తానా2లో జాన్వీ ప్లేసులో రీ ప్లేస్ చేయాలని చూస్తున్నాడట. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్‌తో ధర్మ ప్రొడక్షన్‌లో టూ ఫిల్మ్స్ అగ్రిమెంట్ చేయించుకున్న కరణ్, తు మేరీ మే తేరా తర్వాత దోస్తానా2కి ఫిక్స్ చేశాడని బాలీవుడ్ టాక్. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే లవర్‌ అని రూమర్‌ వచ్చిన బాయ్‌ఫ్రెండ్‌ హీరోతోనే శ్రీలీల మరోసారి జోడీ కట్టే ఛాన్సుంది .

Also Read : WAR 2 vs Coolie : బడా నిర్మాత చేతుల్లోకి కూలీ నార్త్ రిలీజ్.. వార్ 2 కి గట్టి షాక్.

వైరల్ వయ్యారీ క్రేజ్‌కు పడిపోయిన బీటౌన్ మరో బిగ్ ప్రాజెక్ట్ ను శ్రీలీలకే కట్టబెట్టిందని తెలుస్తోంది. రణవీర్ సింగ్‌తో నటించే గోల్టెన్ ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాబీడియోల్ కూడా ఇందులో కీ రోల్ పోషిస్తున్నాడు. ఇప్పడు ఈ సినిమాలో కూడా శ్రీలీల కన్ఫర్మ్ అయింది. టాలీవుడ్ లో వరుస సినిమాలు డిజాస్టర్స్ అవుతున్న కూడా బాలీవుడ్ మాత్రం పిలిచి మరి ఛాన్స్ లు ఇస్తోంది.   అయితే శ్రీలీల బాలీవుడ్‌లో బిజీ అయినప్పటికీ జస్ట్ గెస్ట్‌గానే వెళుతుందట కానీ సెటిల్ అయ్యే ఉద్దేశం లేదంటోంది. మరి ఓ బాలీవుడ్ సినిమా కోసం అక్కినేని అఖిల్ సరసన నటించిన లెనిన్ సినిమా నుండి వయ్యారి ఎందుకు తప్పుకుందో అంటే మాత్రం చెప్పదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dostana-2
  • ibrahim ali khan movie
  • Sreeleela Bollywood debut
  • Sreeleela in Hindi films
  • Sreeleela Karan Johar film

తాజావార్తలు

  • Donald Trump: యుద్ధం తెచ్చిన ఊహించని ముప్పు.. ట్రంప్ సామ్రాజ్యం కూలిపోనుందా?

  • Riyan Parag: మ్యాచ్ పోయిందనుకున్నాం.. ఆ ఇద్దరే దేవుడిలా వచ్చి కాపాడారు, ఈసారి గట్టిగా కొడతాం!

  • Prashanth Varma : కుమార స్వామి కథతో నిర్మాతగా ప్రశాంత్ వర్మ సినిమా.. దర్శకుడు ఎవరంటే?

  • Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు..!

  • Araku Valley Earthquake: అరకు లోయలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు.. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసిన జనాలు!

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions