Vijay Devarakonda : లైగర్ నుంచి ముచ్చటగా మూడో సాంగ్ రేపే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా బీటౌన్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. అయితే.. ఈ సినిమాలో విజయ్, అనన్యా మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాను ఆగస్టు 25న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ నుంచి సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రెండు పాటలను విడదల చేసిని చిత్ర యూనిట్ రేపు మరో పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
Also Read
- Nagarjuna: భట్టి మాటలతో ఆలోచనలో పడి పళ్ళ బురుసు సినిమా చేశాం
- RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
- Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
రేపు సాయంత్రం 4 గంటలకు ‘కోకా 2.0’ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది చిత్ర యూనిట్. అయితే.. ఈ సినిమాలో విజయ దేవరకొండ తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుండగా.. ప్రత్యేకమైన పాత్రలో బాక్సర్ మైక్ టైసన్ కనిపించనున్నారు. అంతేకాకుండా.. వీరితో పాటు ఇతర ముఖ్యమైన పాత్రలలో రోనిత్ రాయ్ .. అలీ .. మకరంద్ దేశ్ పాండే కనిపించనున్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!