35 MovieTrailer : 35 చిన్న కథ కాదు.. కానీ ట్రైలర్ మాత్రం పెద్దదే..
- నివేతా థామస్ తాజా చిత్రం 35
- ట్రైలర్ రిలీజ్ చేసిన అక్కినేని నాగార్జున
- ఆకట్టుకుంటున్న 35 ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళ కుట్టి నివేదా థామస్ టాలీవుడ్ లో కొంత గ్యాప్ ’35 – చిన్న కథ కాదు’ అనే చిన్న సినిమాలో నటిస్తోంది. నందకిషోర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రియదర్శి, విశ్వ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం స్టార్ హీరోల సినిమాల మధ్య పోటీ ఎందుకని తప్పుకుంది. తాజగా ఈ సినిమాను సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలు జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి.
Also Read: Bigboss : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రోమో.. కంటెస్టెంట్ లను చూస్తే ఆశ్చర్యపోతారు..
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
లేటెస్ట్ గా 35 చిత్ర ట్రైలర్ ను కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నివేతా తల్లి పాత్రలో కనిపించింది. అందుకోసం బరువు కూడా పెరిగింది నివేతా థామస్. ట్రైలర్ ఆద్యంతం అద్భుతంగా సాగిందని చెప్పాలి. లెక్కలు రాని కొడుకు భవిష్యత్తుని తీర్చిదిద్దే తల్లిగా ఓడిపోవడం అనే మైనస్ నుండి గెలవడం అనే ప్లస్ వైపు అడుగులు వేస్తుంటే అందరికి ఎదురయ్యే మజిలీ సున్నా. దాన్ని దాటాలి అని నివేతా చెప్పిన డైలాగ్స్ హృదయాలను హత్తుకున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. 35 ట్రైలర్ ను ఓసారి చూసేయండి.
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!