Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News 22 Movie Release On Dussehra Or Diwali

దసరా లేదంటే దీపావళికి ’22’!

Published Date :August 2, 2021 , 4:14 pm
By ramakrishna
దసరా లేదంటే దీపావళికి ’22’!
  • Follow Us :
  • google news
  • dailyhunt

రూపేష్ కుమార్ చౌద‌రి హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న డిఫ‌రెంట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ’22’. శివకుమార్‌ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై సుశీలా దేవి నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. స‌లోని మిశ్రా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆగ‌స్ట్2 హీరో రూపేష్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా హీరో రూపేష్ కుమార్ చౌద‌రి మాట్లాడుతూ- ”మాది బిజినెస్‌ ఫ్యామిలీ. చిన్న‌ప్ప‌టినుండి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇండ‌స్ట్రీలోకి రావ‌డం జ‌రిగింది. శివ ఈ క‌థ చెబుతున్న‌ప్పుడే ఎగ్జ‌యిట్ ఫీల‌య్యి ఈ సినిమా చేశాం. ఇది ఒక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. 22 నెంబ‌ర్ అనేది ఈ సినిమాలో మేజ‌ర్ పాయంట్‌. ఈ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ రుద్ర‌ పాత్ర‌లో న‌టించాను. ఆ క్యారెక్ట‌ర్ కోసం న‌న్ను నేను చాలా ట్రాన్స్‌ఫామ్ చేసుకున్నాను. ‘ఖైదీ నంబర్‌ 150’, ‘బాహుబలి’, ‘సాహో’ వంటి చిత్రాలకు ఫైట్స్‌ కంపోజ్‌ చేసిన జాషువా మాస్టర్ మా సినిమాలో అత్యద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్స్‌ కంపోజ్ చేశారు.

మా డైరెక్ట‌ర్ శివకి ఇది మొద‌టి సినిమా అయినా ద‌ర్శ‌కత్వ శాఖ‌లో అనుభ‌వం ఉండ‌డంతో ఫుల్ క్లారిటీతో సినిమా తీశారు. మేకింగ్, క్వాలిటీలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా లావీష్‌గా సినిమా తీశాం. స‌లోని మిశ్రాది కూడా మంచి ఇంపార్టెన్స్ ఉన్న సీబిఐ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్. బాలీవుడ్ న‌టుడు విక్రమ్‌జిత్ విర్క్ ఇందులో నెగ‌టివ్ రోల్ లో క‌నిపించ‌నున్నారు. మా సినిమాను థియేట‌ర్స్‌లోనే రిలీజ్ చేయాల‌ని ఇన్ని రోజులు వెయిట్ చేశాం. ఈ సినిమాని దస‌రా లేదా దీపావ‌ళికి రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ లాక్‌డౌన్‌లో కొన్ని క‌థ‌లు విన్నాను. వాటి మీద ఇంకా వ‌ర్క్ చేయాల్సి ఉంది” అని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 22
  • Diwali
  • Dussehra
  • Rupesh Kumar Chowdhury

తాజావార్తలు

  • Pineapple Rava Kesari Recipe: నోట్లో వేస్తే వెన్నెల్లా కరిగిపోయే మౌత్ మెల్టింగ్ ‘పైనాపిల్ రవ్వ కేసరి’ చేసేయండి ఇలా..!

  • UAPA: “దేశానికి వ్యతిరేకంగా యుద్ధం”.. కాశ్మీర్ వేర్పాటువాది ఆసియా అంద్రబీకి జీవితఖైదు..

  • Iran Religious Dictatorship: మానవత్వం ఎక్కడో చచ్చిపోయింది.. మేధావులకు రాజకీయాలే ఎక్కువయ్యాయా?

  • Hyderabad Rain: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. రోడ్లన్నీ జలమయం

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

ట్రెండింగ్‌

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions