‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ నుంచి సోల్ ఫుల్ సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి చివరి సాంగ్ “చిట్టి అడుగా” అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సోల్ ఫుల్ గా సాగిన ఈ సాంగ్ కు సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంది. సింగర్ జియా ఉయ్ హఖ్ పాడిన ఈ సాంగ్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమా దసరా కానుకగా విడుదల కానుంది.
Read Also : వీడియో : “అనుభవించు రాజా” టైటిల్ సాంగ్
Also Read
- మనం రోడ్డుపై చూసి వదిలేసే 'బిచ్చగాళ్ల' వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
- Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
మరో నాల్రోజుల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రమోషన్లలో వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘లెహరాయి’ సాంగ్ రికార్డులు బ్రేక్ చేస్తోంది. బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బన్నీ వాస్, వాసు వర్మ నిర్మించారు. ఈ చిత్రంలో అఖిల్ హర్షగా, పూజా హెగ్డే విభా అనే పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఈ నెల 15న థియేటర్లలోకి రానున్నాడు.
తాజావార్తలు
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!