Mahesh Marriage Anniversary: ఒకే ఫ్రేమ్‌లో బడా స్టార్స్.. పిక్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఆదర్శ దంపతులు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ 17వ పెళ్లి వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా మహేష్ అభిమానుల నుంచి సోషల్ మీడియాలో పెళ్లి రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అయితే మహేష్ మాత్రం నేడు ఏపీ సీఎంతో జరగనున్న భేటీకి హాజరు కానున్నారు. అయితే ఇది కూడా మంచికే అన్నట్టుగా… ఓ అద్భుతమైన పిక్ ను షేర్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చారు.
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
ఏపీలో టికెట్ ధర విషయమై తెలుగు సినీ స్టార్స్ సీఎం వైఎస్ జగన్‌ను కలిసేందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు హైదరాబాద్ నుండి కొంతమంది పెద్ద స్టార్స్, దర్శకులు చార్టర్డ్ ఫ్లైట్‌లో బయలుదేరారు. అందులో మహేష్ బాబుతో పాటు చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ కూడా ఉన్నారు. ఈ ప్రయాణం సమయంలోనే ఈ బడా స్టార్స్ అంతా కలిసి మహేష్ బాబుకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. సదరు పిక్ ను చిరు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అదిప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఒక ఫ్రేమ్ లో మహేష్, చిరంజీవి, ప్రభాస్ వంటి ముగ్గురు బడా స్టార్స్ ను చూడడం నిజంగానే అభిమానులకు ట్రీట్ కదా ! ఇక ఇదే ఫ్రేమ్ లో దిగ్గజ దర్శకుడు రాజమౌళితో పాటు కొరటాల కూడా ఉండనే ఉన్నారు.
Wishing @urstrulyMahesh &#NamrataShirodkar one of the most loveable and loved couples a very happy 17th Wedding Anniversary!! Wishing you both a lifetime of love, laughter and togetherness! pic.twitter.com/jp8RhrsHxn
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 10, 2022
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?