Site icon NTV Telugu

Chiranjeevi Wishes to Pawan: ‘తమ్ముడి’కి ‘అన్నయ్య’ శుభాకాంక్షలు.. పలువురు స్టార్లు కూడా..!!

Pawankalyan

Pawankalyan

నేడు పవన్ కల్యాణ్ పుట్టిరోజు సందర్భంగా.. శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన తమ్మడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘తన ఆశ, ఆశయం ఎల్లప్పుడూ జనహితమే అని తెలిపారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను’ అని పవన్‌తోఉన్న ఓ పాత ఫొటోను చిరు పోస్ట్ చేశారు.

ఈ ఫోటోలో పవన్‌ 25 April 2003 రిలీజ్‌ అయిన జానీ మూవీలో వున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈమూవీ షూటింగ్ లో చిరు, పవన్ పాల్గొన్నట్లు తెలుస్తుంది. అప్పట్లో జానీ మూవీ అంత హిట్‌ కాకపోయినా జానీ మూవీ సినిమాలో రేణుదేశాయ్‌, పవన్‌ కలిసి నటించిన నటన వారిద్దరి మధ్యలో సాంగ్ ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయి.

అయితే.. తమ నాయకుడు పుట్టినరోజు సందర్భంగా.. జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు ప్రత్యేక పాటను తీర్చిదిద్దారు. ఇప్పుడు ఈసాంగ్ సాంగ్ షోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు విల్లువ

పవన్ కల్యాణ్ కు జూ.ఎన్టీఆర్ శుభాకాంక్షలు

పవన్ కల్యాణ్ కు నితిన్ శుభాకాంక్షలు

పవన్ కల్యాణ్ కు మంచువిష్ణు శుభాకాంక్షలు

పవన్ కల్యాణ్ కు రవితేజ శుభాకాంక్షలు

పవన్ కల్యాణ్ కు సాయిధరమ్ తేజ్ శుభాకాంక్షలు

పవన్ కల్యాణ్ కు రామ్ శుభాకాంక్షలు

పవన్ కల్యాణ్ కు నాగశౌర్య శుభాకాంక్షలు

పవన్ కల్యాణ్ కు అల్లుఅర్జున్ శుభాకాంక్షలు

పవన్ కల్యాణ్ కు విష్ణుతేజ్ శుభాకాంక్షలు

Exit mobile version