Buchi Babu Sana: బుట్టలో మరో పాన్ ఇండియా స్టార్.. ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buchi Babu Sana Developing Script For A Pan India Star: ‘ఉప్పెన’తో దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు సానా.. ఆల్రెడీ జూ. ఎన్టీఆర్‌తో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ వేయించుకున్న విషయం తెలిసిందే! స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో తారక్ కబడ్డీ ప్లేయర్‌గా కనిపించనుండగా, దీనికి ‘పెద్ది’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. NTR30, NTR31 ప్రాజెక్టుల తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది.
అప్పటివరకూ బుచ్చిబాబు ఖాళీనే కాబట్టి, ఇతర ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే ఒక స్టోరీలైన్ చెప్పి, ఓ స్టార్ హీరోని బుట్టలో పడేశాడని సమాచారం. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? రామ్ చరణ్. రీసెంట్‌గానే బుచ్చిబాబు, చరణ్ మధ్య కథా చర్చలు జరిగాయని.. బుచ్చిబాబు చెప్పిన స్టోరీలైన్ చెప్పడంతో, పూర్తి స్క్రిప్ట్ డెవలప్ చేయమని చరణ్ చెప్పాడని టాక్ వినిపిస్తోంది. ఈ స్టోరీకి బుచ్చిబాబు ఫ్యాంటసీ టచ్ ఇచ్చాడట. అందుకే, స్టోరీలైన్ వినగానే చరణ్ ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి కనబరిచినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందట!
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
అయితే.. ఈ ప్రాజెక్ట్ కూడా సెట్స్ మీదకి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో మరో ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాకే, బుచ్చిబాబు సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది. అయితే.. ఆలోపు పరిస్థితులు ఎలా మారుతాయో కూడా అంచనా వేయలేం.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!