Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Buchi Babu Comments On Peddi Movie

Peddi : ‘పెద్ది’లో క్రికెట్ ను మించి వేరే ఉంది.. బుచ్చిబాబు కామెంట్స్

Published Date :May 16, 2025 , 3:55 pm
By Nagam Mallesh
  • ఫస్ట్ షాట్ కు భారీ రెస్పాన్స్
  • మొన్న చరణ్ కామెంట్స్
  • తాజాగా బుచ్చిబాబు రివీల్
Peddi : ‘పెద్ది’లో క్రికెట్ ను మించి వేరే ఉంది.. బుచ్చిబాబు కామెంట్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Peddi : రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక అప్ డేట్ వస్తూనే ఉంది. ఈ మూవీ ఫస్ట్ షాట్ వచ్చినప్పటి నుంచి మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక తరచూ ఈ మూవీ గురించి ఎవరో ఒకరు కామెంట్ చేస్తున్నారు. మొన్న రామ్ చరణ్‌ మాట్లాడుతూ.. రంగస్థలం కంటే పెద్ది గొప్పగా ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు తాజాగా బుచ్చిబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మూవీ గురించి ఓ సీక్రెట్ చెప్పాడు.

Read Also : CISF: ఇంటర్ పాసయ్యారా? హెడ్‌కానిస్టేబుల్‌ జాబ్స్ మీకోసమే.. ఈజీగా జాబ్ కొట్టే ఛాన్స్!

అందరూ పెద్ది మూవీలో క్రికెట్ మాత్రమే ఉంటుందని అనుకుంటున్నారు. కానీ క్రికెట్ ను మించి సినిమాలో ఎమోషన్ చాలా ఉంటుంది. అదే మూవీకి అతిపెద్ద ప్లస్ పాయింట్. దాన్ని బేస్ చేసుకునే సీన్లు ఉంటాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ ఎక్కువగా జరుగుతోంది. ఇప్పటి వరకు మీరు ఎవరూ చూడని పాత్రలో రామ్ చరణ్‌ కనిపిస్తారు. పాత్ర కోసం ఆయన చాలా మారిపోయారు. లుక్ విషయంలో కూడా జాగ్రత్త పడుతున్నారు’ అంటూ తెలిపాడు బుచ్చిబాబు.

Read Also : WAR 2 : రిటర్న్ గిఫ్ట్ కోసం వెయిట్ చేయలేకపోతున్నా : జూనియర్ ఎన్టీఆర్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Buchi babu
  • Peddi movie
  • Ram Charan

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions