Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Brazil Model Insured Her Behind Rs 13 Crore Who Won Miss Bumbum

బాడీలో ఆ పార్ట్ కి ఇన్సూరెన్స్ చేయించిన నటి.. ఏకంగా రూ.13 కోట్లకు

Published Date :November 15, 2021 , 3:09 pm
By Roja Pantham
బాడీలో ఆ పార్ట్ కి ఇన్సూరెన్స్ చేయించిన నటి.. ఏకంగా రూ.13 కోట్లకు
  • Follow Us :
  • google news
  • dailyhunt

విలువైన ఏ వస్తువుకైనా ఇన్సూరెన్స్ చేయడం సాధారణం.. ఎప్పుడు, ఎలా పోతామో తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తగా తమ వద్ద ఉన్న విలువైనవాటికి ఇన్సూరెన్స్ చేయిస్తూ ఉంటారు. వాడే వస్తువు దగ్గర నుంచి మానవుడి జీవిత కాలం ముగిసేవరకూ ఇన్సురెన్స్ చేయించుకునే అవకాశం ఎలాగూ బీమా కంపెనీలు కలుగజేస్తున్నాయి.దీంతో తమ బాడీలో ఉన్న విలువైన పార్ట్ లకు కూడా కొంతమంది సెలబ్రిటీలు ఇన్సూరెన్స్ చేయించుకోవడం విశేషం. తాజాగా బ్రెజిల్‌కు చెందిన మోడ‌ల్ నాథీ కిహారా తన శరీరంలోని ఒక పార్ట్ ని ఏకంగా రూ. 13 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించుకొంది.

అంత విలువైన పార్ట్ ఏది అంటే.. ఆమె పిరుదులు. నాథీ కిహారాకు త‌న పిరుదులే అందం. వాటి వ‌ల్ల‌నే త‌ను మిస్ బుమ్‌బుమ్ 2021 వ‌ర‌ల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో తనకు ఎంతో పేరుతెచ్చిన పిరుదులను కాపాడుకోవడానికి £1.3 మిలియన్లకు (సుమారు రూ. 13 కోట్లు) భీమా చేయించుకున్నట్లు ఆమె ప్రకటించింది. అయితే ఈ ఇన్సూరెన్స్ కూడా నార్మల్ గా ఏమి రాదు. ఆమె పిరుదులకు నిజంగా డ్యామేజ్ అయితే తప్ప.. తమంతట తాము డ్యామేజ్ చేస్తే ఒక్క రూపాయి కూడా రాదు. మరి ఎంతో కష్టపడి పెంచి, జాగ్రత్తగా చూసుకుంటున్న వాటిపై ఆ మాత్రం భీమా పెట్టుకోవడంలో తప్పులేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Brazil
  • Hollywood
  • insurence
  • Miss BumBum
  • Nathi Kihara

తాజావార్తలు

  • Harish Rao: ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతోంది.. మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

  • Shobha Karandlaje: ఏప్రిల్ 17 భారత మహిళలకు బ్లాక్ డే.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..

  • Silver Purity: పాపం తెలుసా.. వెండి కొంటున్న ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారంట! ఎలాగో తెలుసా?

  • IPL Record: ఐపీఎల్ కింగ్ కోహ్లీ కాదు.. ఎవరో తెలుసా? విస్తుపోయే గణాంకాలు..

  • Chanakya Niti: విలువల ముసుగులో మోసపోకండి! ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో నేర్పిస్తున్న చాణక్య నీతి

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions