Suriya: బోయమామతో సినిమా అంటే రక్త చరిత్ర 3 రాయిస్తాడేమో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boyapati Srinu to direct Tamil hero Suriya: టాలీవుడ్ లో టాప్ దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2005లో రవితేజ భద్ర సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బోయపాటి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ఆ తరువాత వరుస సూపర్ హిట్స్ తో స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. బోయపాటి తెరకెక్కించిన సినిమాలు ఒకటి రెండు తప్ప మిగతావన్నీ విజయాన్ని అందుకున్నాయి. బోయపాటి చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆయన అన్ని సూపర్ హిట్ లు చేస్తాడనే పేరుంది. భద్ర తర్వాత తులసి, సింహ, దమ్ము, లెజెండ్, సరైనోడు, జయజనకి నాయక, వినయ విధేయ రామ, అఖండ లాంటి సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు యంగ్ హీరో రామ్ పోతినేనితో స్కంద సినిమా చేస్తున్నారు.
Naveen Polishetty: జవాన్ తో రిలీజ్ అంటే నిద్రకూడా పట్టలేదు.. కానీ అద్భుతం జరిగింది: పోలిశెట్టి
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ఈ నెల 28న రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే బోయపాటి ఇప్పుడు ఓ తమిళ స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు సూర్య. బోయపాటి సూర్యతో ఔట్ & అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఒకటి చేయనున్నాడని అంటున్నారు. తాజాగా బోయపాటి చెప్పిన స్క్రిప్ట్‌కు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం కంగువ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న సూర్య ఇప్పటికే సుధా కొంగర, లోకేష్ కనగరాజ్, వెట్రిమాన్లతో సినిమాలకు కూడా సైన్ చేశాడు. ముందుగా బోయపాటి శ్రీను సినిమాని పూర్తి చేసి ఆ తర్వాత ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య తర్వాత బోయపాటి అఖండ 2 & అల్లు అర్జున్ లతో సినిమాలు చేయనున్నారు.
తాజావార్తలు
-
Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
-
India At UN: పాక్‌కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
-
Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!