Boyapati Next: బోయపాటితో అల్లు అరవింద్.. మాస్ కాంబో వచ్చేస్తోంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boyapati Next with Allu Aravind: కొన్ని కాంబినేషన్స్ గురించి వినగానే బ్లాక్‌బస్టర్ విజయం ఖాయం అనిపిస్తుంది కదా. అచ్చంగా అలాంటి కాంబినేషనే.. కమర్షియల్ మాస్ బ్లాక్‌బస్టర్స్ దర్శకుడు బోయపాటి శ్రీను, అగ్ర నిర్మాత ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌లది. ఎందుకంటే 2016లో ఇద్దరి కలయికలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ నిర్మించిన భారీ ప్రాజెక్ట్ సరైనోడు చిత్రం ఎలాంటి అఖండ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అల్లు అర్జున్-బో్యపాటి కలయికలో రూపొందిన సరైనోడు సినిమా మాసివ్ బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే తాజాగా ఈ బ్లాక్‌బస్టర్ కలయికలో మరో భారీ ఎంటర్‌టైనర్ రాబోతుందని తెలుస్తోంది.
Also Read
భద్ర, తులసి, సింహా, లెజెండ్, సరైనోడు, అఖండ, వంటి కమర్షియల్ బ్లాక్‌బస్టర్ సినిమాలను తన అద్బుతమైన మాస్‌మేకింగ్ స్కిల్స్ తో సినిమాలు తెరకెక్కించి మాస్ చిత్రాలకు కేరాప్ అడ్రస్‌గా నిలిచే బోయపాటి శ్రీను, వైవిధ్యమైన వాణిజ్య కథాంశాలను అత్యున్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించి ఎన్నో అఖండ విజయాలు సొంతం చేసుకున్న గొప్ప నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత ప్రముఖ అగ్ర నిర్మాత ఏస్ ప్రొడ్యూసర్ కలయిక అనగానే సినీ ప్రేమికుల్లో ఎంతో ఉత్సాహం, ఉత్తేజం కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఆ ఉత్సహానికి, ఆ ఉత్తేజానికి అందరూ రెడీ కావాల్సిందే అంటున్నారు మేకర్స్. త్వరలోనే ఈ కాంబినేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్‌న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..