Sonu Nigam: ప్రముఖ బాలీవుడ్ సింగర్ పై ఎమ్మెల్యే కుమారుడు దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెల్ఫీ విషయంలో ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షా విషయంలో జరిగిన దాడిని మర్చిపోక ముందే, మరో సెల్ఫీ సంఘటన జరిగింది. సెల్ఫీ అడిగితే ఇవ్వలేదని బాలీవుడ్ సింగర్ న్’సోను నిగమ్’పై దాడి జరిగింది. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సోమవారం చెంబూరులోని సబర్బ్‌లో జరిగిన ఓ మ్యూజిక్ ఈవెంట్ ప్రదర్శన ఇవ్వడానికి సోనూ నిగమ్ వచ్చారు. స్టేజ్‌పైకి సోనూ నిగమ్ ఎక్కుతుండగా ‘ఉద్ధవ్ ఠాక్రే’ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ ఫర్తేపేకర్, సోను నిగమ్ తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఇదే సమయంలో జనరల్ ఆదియన్స్కు దసోను నిగమ్ తో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించడంతో, సోను నిగమ్ టీం అందరికీ అనుమతిని నిరాకరించారు. దీంతో ఈవెంట్ లో గొడవ జరిగింది.
Read Also: Shahrukh Khan: షారుఖ్ ను వదిలి పెట్టని బాయ్ కాట్ బ్యాచ్!
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
ఎమ్మెల్యే ప్రకాష్ కొడుకు, మెట్లపై నుంచి సోను నిగమ్ అండ్ టీమ్ ని కిందకి తోసేసాడు. ముందుగా సోను నిగమ్ పక్కనే ఉన్న అతని స్నేహితుడు రబ్బానీ ఖాన్ ని మెట్లు పై నుంచి కింద పడేశారు. రబ్బానిని నెట్టడంతోనే అలర్ట్ అయిన సోను నిగమ్ సెక్యురిటి ఇద్దరికీ కూడా గాయాలు అయ్యాయి. దాడి చేసే వారిని ఆపే ప్రయత్నం చేస్తుండగా సోను నిగమ్ ని కూడా కిందకి నేట్టేసారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, ముంబై పోలీసుల జాయింట్ సీపీ లా అండ్ ఆర్డర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎవరూ గాయపడినట్లు నివేదించబడలేదు. ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని తెలిపారు.
Singer Sonu Nigam who raised his voice about Azan Loudspeakers attacked by Janab Uddhav Thackeray MLA Prakash Phaterpekar and his goons in music event at Chembur. Sonu has been taken to the hospital nearby. pic.twitter.com/32eIPQtdyM
— Sameet Thakkar (Modi Ka Parivar) (@thakkar_sameet) February 20, 2023
తాజావార్తలు
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!