Bhola Shankar: మిల్కీ బ్యూటీతో చిరు డేటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 11 న రిలీజ్ కానుంది. చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మూడో సాంగ్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. మిల్కీ బ్యూటీ అంటూ సాగే ఫుల్ సాంగ్ ను రేపు సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ ఒక పోస్టర్ తో పారు ప్రోమోను రిలీజ్ చేశారు.. ప్రోమో ను బట్టి ఇదొక రొమాంటిక్ సాంగ్ లా కనిపిస్తుంది. అల్ట్రా స్టైలిష్ లుక్ లో చిరు కనిపిస్తుండగా.. హాట్ లుక్ లో తమన్నా అదరగొట్టింది. మిల్కీ బ్యూటీ.. నువ్వేనా బ్యూటీ.. అరే.. నీకు నాకు డేటింగ్ పార్టీ అంటూ సాగిన ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది.
Project K: ‘ప్రాజెక్ట్ కె’ కామిక్ ఆర్ట్ పోస్టర్స్ లీక్.. స్టోరీ తెలిసిపోయింది.. ?
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
రామజోగయ్య శాస్త్రి ఈ సాంగ్ కు లిరిక్స్ అందించగా.. మహాతి స్వర సాగర్, విజయ్ ప్రకాష్, సంజన ఈ సాంగ్ ను ఆలపించారు. ఇక చిరుకు శేఖర్ మాస్టర్ స్టెప్పులు నేర్పించాడు. వీరి కాంబోలో వచ్చిన సాంగ్స్, హుక్ స్టెప్స్ ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఈ సాంగ్ పై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. మరి ఈ సాంగ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇకపోతే మెహర్ రమేష్ ఈ సినిమా పైనే అన్ని ఆశలు పెట్టుకున్నాడు. తమిళ్ లో హిట్ అందుకున్న వేదాళం సినిమాకు అధికారిక రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ సినిమాతో మెహర్ .. హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు