Anupama Parameswaran: పెళ్లి చేసుకున్న అనుపమ.. మంగళ సూత్రం చూపిస్తూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anupama Parameswaran: అందాల బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కు పెళ్లి అయిపోయిందా.. ? ఏంటి..? నిజమా .. అని కంగారుపడకండి. అనుపమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళం అని తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఈగల్, టిల్లు స్క్వేర్ .. ఈ రెండు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక ఇవే కాకుండా తమిళ్ లో జయం రవి సరసన సైరెన్ సినిమాలో నటిస్తుంది. సినిమాలే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. అభిమానులను అలరిస్తూ ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో పాటు.. తన సినిమాలోని క్యారెక్టర్స్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఫన్నీ ఫన్నీ క్యాప్షన్స్ ఇస్తూ ఉంటుంది.
తాజాగా ఈ చిన్నది పెళ్లికూతురుగా మారిపోయింది. పట్టుచీర, ఒంటినిండా నగలు.. మెడలో తాళిని చూపిస్తూ కనిపించింది. దీంతో ఫ్యాన్స్ సడెన్ గా చూసి.. అనుపమ పరమేశ్వరన్ కు పెళ్లి అయిపోయిందా.. ? అంటూ ఫీల్ అయిపోతున్నారు. కానీ, అది నిజం పెళ్లి కాదు. ఆమె నటించిన సైరెన్ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. అందులో అనుపమ , జయం రవిని పెళ్లి చేసుకుంటుంది. ఆ సాంగ్ లోని మేకింగ్ స్టిల్స్ నే ఈ చిన్నది షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. హమ్మయ్య సినిమాలో స్టిల్సా.. నిజంగానే పెళ్లి అయిపోయిందని భయపడ్డామని చెప్పుకొస్తున్నారు. ఆమె డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటిలానే అల్లం, బెల్లం.. అనుపమ నా పెళ్ళాం అని కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?