డైరెక్టర్ కి బాలయ్య వార్నింగ్… 6 నెలలు ఆ హీరోను కలవొద్దు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిరోజూ బాలయ్య తాజా టాక్ షో “అన్‌స్టాపబుల్” ఎదో ఒక హాట్ టాపిక్ తో ట్రెండింగ్ లోన్ నిలుస్తోంది. అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో బాలయ్య హోస్ట్ గా అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అయితే ఇప్పుడు బాలయ్య ఈ షోలో తన డైరెక్టర్ కు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మాస్ రాజా రవితేజ ఈ టాక్ షోలో పాల్గొన్న ఎపిసోడ్ లోనే దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఉన్నాడు. ఈ షోలో భాగంగా గోపిని, తాను రవితేజను క్రమం తప్పకుండా కలుస్తుంటానని, ఈ టాక్ షోకి రెండు రోజుల ముందు కూడా అతనిని కలిశానని చెప్పాడు.
Read Also : బ్రేకప్ టియర్స్ : లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న దీప్తి సునయన
Also Read
- NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
- Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ!
- Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన 'యశ్ టాక్సిక్'
- Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
దీనికి బాలయ్య, “మీ మునుపటి సినిమా హీరోని అలా ఎందుకు కలవాలనుకుంటున్నారు? మీ కాబోయే హీరోని కలవండి. మీరు మరో బ్లాక్ బస్టర్ అందించొచ్చు” అన్నారు. అయితే తాజాగా బాలయ్య, గోపీచంద్‌లు కలిసి ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత షోను ముగించే సమయంలో బాలయ్య సరదాగా మళ్లీ అదే టాపిక్‌ని మాట్లాడుతూ “వచ్చే ఆరు నెలలు రవితేజని కలవవద్దు… బదులుగా నన్ను కలవండి. మనం కలిసి బ్లాక్‌బస్టర్ అందించిన తర్వాతే మీరు అతన్ని కలవాలి” అంటూ బాలయ్య ఫన్నీగా స్వీట్ వార్నింగ్ ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి రవితేజ కూడా స్పందిస్తూ “సార్, మీరు గోపీని నా దగ్గరకు పంపకండి, నేను అతనిని కలవడానికి మీ సెట్స్‌కి వస్తాను” అని అన్నాడు. రవితేజ తనను ఎక్కడైనా కలవొచ్చని బాలయ్య పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!