Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Bad News For Ntr Fans Deora 2 Is On Hold

Jr NTR : ఎన్టీఆర్ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్.. దేవర 2 ఇప్పట్లో లేనట్టే?

Published Date :November 25, 2025 , 11:56 am
By subbarao kilari
Jr NTR : ఎన్టీఆర్ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్.. దేవర 2 ఇప్పట్లో లేనట్టే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా దేవర. 2024 లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ హిట్ సాధించింది. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కొరటాలకు సూపర్ కంబ్యాక్ సినిమాగా నిలిచింది. అలాగే బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ కు టాలివుడ్ లో తొలి సినిమాతోన బ్లాక్ బస్టర్ ను తన ఖాతలో వేసుకుంది. రాజమౌళి సెంటిమెంట్ ను సైతం బ్రేక్ చేసిన హీరోగా ఎన్టీఆర్ సెన్సేషన్ చేసారు.

Also Read : Mass Jathara OTT : ఓటీటీలోకి మాస్ జాతర.. ఎప్పుడు ఎక్కడంటే?

ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు.ఫ్యాన్స్ కూడా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతుంది. అటు ఎన్టీఆర్ కూడా ఈ సినిమా తప్ప ఇతర సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎన్టీఆర్ ప్రస్తుతానికి ఈ సీక్వెల్ ను చేసేందుకు ఆసక్తి చూపడం లేదని అందుకే ఇతర సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడని తెలుస్తోంది.  అయితే గతంలో జరిగిన ఓ సినిమా వేడుకలో దేవర 2 ఉంటుందని ఎన్టీఆర్ ప్రకటించాడు. కొరటాల శివ కూడా ఈ చిత్రం కోసం మొత్తం స్క్రిప్ట్  వర్క్ పూర్తి చేసి ఈ ఏడాది చివరిలో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేసినట్లు టాక్ కూడా వినిపించింది. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎన్టీఆర్ నటించిన  బాలీవుడ్ సీక్వెల్ వార్ 2 బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో సీక్వెల్స్ ను కాస్త పక్కన పెట్టి ఇతర కథలపై ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం. మరి ఎన్టీఆర్ కాదంటే కొరటాల శివ నెక్ట్స్ సినిమా ఎవరితో చేస్తారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Devara
  • Devara2
  • Devara2 sequel
  • DevaraMovie
  • Jr NTR

తాజావార్తలు

  • Chaitanyapuri Fraud Case: కోట్లలో వరకట్నం, ఘనంగా నిశ్చితార్థం.. చైతన్యపురిలో నకిలీ ఎఫ్‌సీఐ ఉద్యోగి దొరికిపోయాడిలా!

  • Onion Pickle Recipe: క్షణాల్లో ఉల్లిపాయ పచ్చడి రెడీ.. ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ అడుగుతారు అంతే..!

  • Sensex Crash: ట్రంప్ ‘దిగ్బంధనం’ దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 105 డాలర్లకు చేరిన ముడి చమురు!

  • Mangli:రూ.10 కోట్ల మోసం ఆరోపణలపై.. కన్నీళ్లు పెట్టుకుంటూ క్లారిటీ ఇచ్చిన మంగ్లీ..

  • Andhra Pradesh: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. మంత్రులకు సింగపూర్‌లో ట్రైనింగ్..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions