Atharva: మర్డర్ మిస్టరీ చుట్టూ ‘అథర్వ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atharva Movie Trailer: ఈ మధ్య కాలంలో మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. మౌత్ టాక్ బాగుంటే ఇలాంటి సినిమాలు ఆడుతున్న క్రమంలో మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వచ్చే ఈ తరహా సినిమాలకి ఓటీటీ వైపు నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోండగా ఇప్పుడు మరో సినిమా కూడా వచ్చేస్తోంది. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘అథర్వ’ సస్పెన్స్, క్రైమ్ జానర్లో అన్ని రకాల ఎమోషన్స్‌తో తెరకెక్కించారు. పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ మూవీ ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు.
Sumanth: పవన్ పై అభిమానం.. వారాహి పేరుతో సుమంత్ కొత్త సినిమా
Also Read
- Shiva Nirvana: డ్యాన్స్ మాస్టర్ శివ నిర్వాణ గురించి మీకు తెలుసా? 'ఇరుముడి' సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఇదే!
- Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
- Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
- Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
టాలీవుడ్ హీరోయిన్ జ్యోస్ని హుపారికర్ హత్యకు గురైంది, అయితే ఆమెతోపాటు సిటీలో మరో మూడు అనుమానాస్పద హత్యలు జరిగాయి సార్ అంటూ సాగే సంభాషణలతో మొదలయింది ట్రైలర్. ఈ హత్యలను అథర్వ ఎలా ఛేదించాడనే నేపథ్యంలో సినిమా సాగనున్నట్టు ట్రైలర్‌తో హింట్ ఇచ్చాడు డైరెక్టర్. అతి కిరాతకమైన క్రిమినల్ కేసులను చేధించేందుకు అథర్వ రెడీ అవుతున్నట్టు హింట్ ఇచ్చాడు డైరెక్టర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన రింగా రింగా రోజే పాట మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోండగా ఇప్పుడు ట్రైలర్ కూడా ఇంట్రెస్ట్ రేకెత్తిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇప్పటి వరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను మించి థ్రిల్ ను కలిగించేలా.. ఉత్కంఠ రేకెత్తించే స్టోరీ, స్రీన్‌ప్లే, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతుందని ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా డిసెంబర్ 1న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
తాజావార్తలు
-
Brain Eating Amoeba: మెదడును తినేసిన జీవి.. 8ఏళ్ల చిన్నారి కథలో ఊహించని విషాదం
-
Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
-
Shiva Nirvana: డ్యాన్స్ మాస్టర్ శివ నిర్వాణ గురించి మీకు తెలుసా? ‘ఇరుముడి’ సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఇదే!
-
Mahesh Babu – Anil Ravipudi :వారణాసి తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా.. నిజమేనా?
-
Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!