Asian Sunil : రేపు ఏషియన్ సునీల్ ప్రెస్ మీట్.. కీలక విషయాలు మాట్లాడే ఛాన్స్..?
- పవన్ మూవీ విషయంలో క్లారిటీ
- థియేటర్ల సమస్యపై
- కీలక విషయాలు వెల్లడిస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asian Sunil : టాలీవుడ్ లో కొన్ని రోజులుగా థియేటర్ల సమస్య నడుస్తోంది. అలాగే పవన్ కల్యాన్ సినిమా హరిహర వీరమల్లు సినిమాను ఆ నలుగురు అడ్డుకుంటున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ నలుగురు ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే దిల్ రాజు, అల్లు అరవింద్ ప్రెస్ మీట్లు పెట్టి ఆ నలుగురిలో తాము లేము అని క్లారిటీ ఇచ్చుకున్నారు. పవన్ కల్యాణ్ కే తమ సంపూర్ణ మద్దతు పలికారు. ఇప్పుడు మరో ప్రొడ్యూసర్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు.
Read Also : Kannappa : కన్నప్ప ఫైనల్ కాపీ చూసిన మోహన్ బాబు, విష్ణు..
Also Read
ఆయనే ఏషియన్ సునీల్. ఆయన మీద కూడా కొన్ని రోజులుగా ఆరోపణలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఆ నలుగురిలో ఈయన ఉన్నారంటూ కొందరు పోస్టులు చేశారు. వీటిపై రేపు సాయంత్రం 4 గంటలకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వబోతున్నారు. సింగిల్ థియేటర్ల మూసివేత, పర్సెంటేజీ విధానంతో పాటు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్ల విషయాలపై స్పందించే అవకాశాలు ఉన్నాయి. ఈ థియేటర్ల సమస్యలపై ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో కూడా వెల్లడించబోతున్నారు. మొత్తానికి రేపు థియేటర్ల సమస్యలతో పాటు పవన్ కల్యాణ్ సినిమా విషయంలో వచ్చిన ఆరోపణలపై కూడా ఆయన క్లారిటీ ఇవ్వబోతున్నారు.
Read Also : Peddi : అర్ధరాత్రి రామ్ చరణ్ యాక్షన్ సీన్స్..
తాజావార్తలు
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?