Ashu Reddy : బుల్లితెర బ్యూటీ అషురెడ్డి సోషల్ మీడియాను తన అందాలతో తగలబెట్టడమే పనిగా పెట్టుకుంది. ఎప్పటికప్పుడు ఘాటుగా పరువాలన్నీ చూపిస్తూ నానా రచ్చ చేస్తోంది. ఆమె చేస్తున్న అందాల రచ్చకు పెద్దగా ఫలితం దక్కట్లేదు. ఎందుకంటే ఎలాంటి అవకాశాలు రావట్లేదు. బిగ్ బాస్ తర్వాత కొన్ని రోజులు టీవీ షోలలో కనిపించింది.
Read Also : Pawan Kalyan : చిరంజీవి వద్దన్న మూవీలో నటించిన పవన్.. చివరకు
అంతకు మించి ఆమెకు పెద్దగా ఛాన్సులు అయితే రావట్లేదు. ప్రస్తుతం వరుసగా టూర్లు వేస్తోంది. ఇక ఘాటుగా ఫొటోషూట్లు చేస్తూ అందాలన్నీ చూపిస్తోంది. తాజాగా తన భారీ అందాలను కెమెరా ముందు పరిచేసింది. ఇందులో నాటుగా పరువాలన్నీ చూపిస్తూ రెచ్చిపోయింది. మరీ ఇలా ఉందేంట్రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
Read Also : Pawan Kalyan : తండ్రి సమానులు.. మార్గదర్శి.. చిరుపై పవన్ అభిమానం
