Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ariyana Glory Latest Photo Viral In Social Media

Ariyana Glory: గుర్తుపట్టలేనంతగా మారిన అరియనా.. ఆ పని ఎక్కువ చేస్తున్నావా.. ?

Published Date :July 24, 2023 , 10:45 pm
By Roja Pantham
Ariyana Glory: గుర్తుపట్టలేనంతగా మారిన అరియనా.. ఆ పని ఎక్కువ చేస్తున్నావా.. ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ariyana Glory: అరియనా గ్లోరీ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పుణ్యమా అని ఒక చిన్న యూట్యూబ్ ఛానెల్ యాంకర్.. ఇప్పుడు స్టార్ స్టేటస్ ను అనుభవిస్తుంది. ఆ ఒక్క ఇంటర్వ్యూతో ఆమె బిగ్ బాస్ కు వెళ్లి మంచి పేరు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక అమ్మడి అదృష్టం.. రెండు మూడు సినిమాల్లో కనిపించి మెప్పించింది. ఇక అమ్మడి అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె ఫిజిక్ కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ నడుము ఒంపుతోనే ఎంతోమంది కుర్రకారును ఫిదా చేసింది అరియనా. అయితే గత కొన్నిరోజులుగా అరియనా బాడీలో మార్పులు వస్తున్నాయని అభిమానులు అంటున్నారు. అవును.. ఆమె ఈ మధ్య బొద్దుగా తయారయ్యింది.

Etela Rajender : ఈ సారి సీఎం కేసీఆర్‌కు ఓటు వేస్తే మన బతుకులు అగమే

తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోల్లో అస్సలు గుర్తుపట్టలేని విధంగా కనిపించడంతో.. అభిమానులు షాక్ అవుతున్నారు. నిజంగానే అరియనా చాలా బొద్దుగా కనిపిస్తుంది.ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియా వెకేషన్ లో ఉన్న ఆమె.. ఒక మోడ్రన్ డ్రెస్ లో కనిపించింది. బుగ్గలు వచ్చి.. డబుల్ చిన్ తో అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. అరియనా.. బాగా తిని, పడుకుంటున్నావా.. ? అంత లావు అయ్యావ్.. ? అని కొందరు అంటుండగా.. మరికొందరు ఏదైనా అనారోగ్య సమస్యతో భాదపడుతున్నావా.. ? అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు.. సన్నగా అవ్వు.. అలాగే బావున్నావ్ అంటూ సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

View this post on Instagram

A post shared by Ariyana Glory (@ariyanaglory)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ariyana glory
  • Ariyana Glory latest photos
  • biggboss fame Ariyana Glory
  • Tollywood News

తాజావార్తలు

  • KTR : 27 నెలలు అయిన PRC పత్తా లేదు.. ఇంకా 5 DAలు బాకీ..

  • Pawan Kalyan: ‘గాడ్ ఫాదర్’ డైరెక్టర్‌తో పవన్ కళ్యాణ్.. అంతా ఉత్తిదే!

  • Harish Shankar: ‘చిరంజీవికి పవన్ తమ్ముడు మాత్రమే కాదు.. కొడుకు కూడా’ : హరీశ్ శంకర్

  • RRB ALP Recruitment 2026: కృపయా ధ్యాన్ దే.. రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.. 10th, ITI పాసైతే చాలు

  • Minister Nara Lokesh: మైలవరం స్కూల్‌లో మంత్రి లోకేష్‌ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు సీరియస్‌ వార్నింగ్..

ట్రెండింగ్‌

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions