Ariyana Glory: అరియనా గ్లోరీ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పుణ్యమా అని ఒక చిన్న యూట్యూబ్ ఛానెల్ యాంకర్.. ఇప్పుడు స్టార్ స్టేటస్ ను అనుభవిస్తుంది. ఆ ఒక్క ఇంటర్వ్యూతో ఆమె బిగ్ బాస్ కు వెళ్లి మంచి పేరు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక అమ్మడి అదృష్టం..