Apsara Rani: అప్సర రాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ముహూర్తాన రామ్ గోపాల్ వర్మ కంట్లో పడిందో కానీ, అప్పటినుంచి అప్సర దిశ, దశ అని మారిపోయాయి అని చెప్పాలి. సినిమాలు, ఐటెం సాంగ్స్, ఫోటోషూట్స్ అంటూ బిజీ బిజీగా మారిపోయింది. ఇక అప్సర సోషల్ మీడియా హ్యాండిల్ చూస్తే అమ్మడి అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉంటుందో తెలుస్తోంది. బికినీ తప్ప పాప మరే డ్రెస్ లో కనిపించదు అంటే అతిశయోక్తి కాదు. నిత్యం హాట్ హాట్ ఫోజులతో ఈ చిన్నది కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో ఆర్జీవీ డెన్ అంటూ ఒక ఆఫీస్ ను ఓపెన్ చేసిన విషయం తెల్సిందే. అందులో అప్సర బికినీ ఫొటోలతో నింపేశాడు వర్మ. ఇక ఆమె బికినీ ఫోటోలను షేర్ చేస్తూ.. నా డెవిల్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టుకొచ్చాడు. దీంతో అప్సర మరింత ఫేమస్ అయ్యింది. ఇక ఈ బికినీ ఫోటోషూట్స్ అమ్మడికి బోర్ కొట్టిందే ఏమో.. తాజాగా నిండైన చీరకట్టుతో దర్శనమిచ్చి షాక్ ఇచ్చింది.
Bro Teaser: బ్రో టీజర్ వచ్చేసింది.. మామ అల్లుళ్ళు అదరగొట్టేశారు
బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ మీద కలనేత చీర కట్టి మెస్మరైజ్ చేసింది. నడుము అందాలను ఎరగా వేసి మత్తెక్కించింది. చీరలో ఉన్న గొప్పతనం అంటే ఇదేనేమో కదా .. ఎక్కడ ఏది దాచాలో.. ఏది చూపించాలో దానికే తెలుస్తుంది అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా చీరలో చాలా బాగున్నారు .. ఇలాగే ఉండేది అంటూ సలహాలు ఇస్తున్నారు. ఇక ఈ ముద్దగుమ్మ చీరలో సడెన్ సర్ ప్రైజ్ ఎందుకు ఇచ్చిందో తెలియని వారు మాత్రం బికినీ లో బోర్ కొట్టి.. బట్టలు కట్టుకున్నావా.. డెవిల్ పాప అంటూ కామెంట్స్ చేస్తున్నారు.