Anveshi Jain: అన్వేషి జైన్.. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. అమ్మడు అందంతో ఎంతోమందిని కట్టిపడేసింది. ముఖ్యంగా తన ఎద అందాలను ఎరగావేసి.. కుర్రకారు గుండెల్లో.. ఏంజెల్ గా తిష్టవేసుకొని కూర్చోండిపోయింది. ఇక సోషల్ మీడియా నుంచి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో మాస్ మహారాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఐటెం గర్ల్ గా కిర్రెక్కించింది. నా పేరు సీసా అంటూ అమ్మడు చేసిన డ్యాన్స్ కు కుర్రాళ్ళ మతులు ఫ్యూజ్ లా ఎగిరిపోయాయి.అయితే అమ్మడి ఎఫర్ట్ మాత్రం వర్క్ అవుట్ అవ్వలేదు. సినిమా హిట్ టాక్ అందుకోలేకపోయేసరికి క్లిక్ అవ్వలేకపోయింది. అయినా సినిమాలతో పనిలేకుండా.. ఈ చిన్నది సోషల్ మీడియాలో మాత్రం అందాల విందు చేస్తూ హైలైట్ గా నిలుస్తుంది.
Nandamuri Mokshagna: శ్రీలీల వెనుకే నందమూరి వారసుడు.. మతలబు క్యా హై ..?
తాజాగా జిమ్ డ్రెస్ లో చెమటలు పట్టించింది. టైట్ జిమ్ ట్రాక్ తో పాటు టైట్ అడిడాస్ ఎక్స్ కార్లీ క్లోస్ సీమ్‌లెస్ లాంగ్ స్లీవ్ నిట్ క్రాప్ టాప్ లో అదరగొట్టింది. ఎద అందాలను చూపిస్తూ.. మిర్రర్ సెల్ఫీలు తీసుకుంటూ కనిపించింది. ఆ ఫొటోలో ఎవరు చూసినా .. ఆమె ఎద అందాల వైపే చూపు వెళ్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్.. తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. సూపర్ అని కొందరు.. హాట్ అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు.
