Ghati : మొత్తానికి ‘ఘాటి’ ప్రమోషన్ పై స్పందించిన అనుష్క.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనాలను థీయేటర్‌కి తీసుకురావడం ప్రజంట్ ఛాలేంజ్ లా మారింది. OTT దీనికి ముఖ్య కారణం అని చెప్పవచ్చు. అందుకే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయిన ప్రమోషన్స్ మాత్రం పక్కా చేయాల్సిందే. కానీ ఘాటి’ సినిమా ప్రమోషన్లలో హీరోయిన్ అనుష్క శెట్టి హాజరు కాకపోవడం సినీ వర్గాల్లో, అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ఆమె ముందుగానే చెప్పడంతో.. బృందం ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ సినిమా కంటెంట్ ద్వారానే హైప్ సృష్టించడానికి ప్రయత్నిస్తోంది.
Also Read : Nargis Fakhri : రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ..
Also Read
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
- BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
కానీ అనుష్క ఫేస్ టు ఫేస్ ప్రమోషన్లలో కనిపించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం పూర్తి స్థాయిలో సినిమా ప్రచారంలో భారమవుతోంది. ఇటీవల తాజాగా ఒక AI ఫ్యాన్-మేడ్ వీడియో లో చిన్ననాటి అనుష్క ముఖాన్ని చూపిస్తూ, ఆమె వాయిస్‌తో సినిమా చూడమని కోరుతూ వీడియోను X (ట్విట్టర్)లో షేర్ చేసింది. ఈ వీడియోపై స్పందించిన అనుష్క..“మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాకు చిరునవ్వు తీసుకువస్తాయి. మా చిన్న శీలవతి వెర్షన్‌ను ఇంత అందంగా సృష్టించినందుకు ధన్యవాదాలు. సెప్టెంబర్ 5న థియేటర్స్‌లో కలుద్దాం’ అంటూ రాసింది.
And time and time again you all never fail to bring a smile on my face , thank u so much for all the love and support always..and thank you for this cutest version of our little sheelavati …🫠🫠🫠🫠🥰🧿
See you in theatres from September 5th #Ghaati pic.twitter.com/2Ztf6nMU9a
— Anushka Shetty (@MsAnushkaShetty) August 31, 2025
తాజావార్తలు
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?