Hanuman: అంజనాద్రి థీమ్ రిలీజ్.. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి భయ్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanuman: తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్ సూపర్‌హీరో మూవీగా ఈ సినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయ్యి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.210 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో విజువల్స్.. సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. హనుమాన్.. రిలీజ్ అయ్యి దాదాపు పది రోజులు దాటుతుంది. మరికొద్దిరోజుల్లో ఈ సినిమా ఓటిటీలోకి అడుగుపెట్టబోతుంది.
ఇక ఈ నేపథ్యంలోనే సినిమాపై మరింత హైప్ పెంచడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ చిత్రంలోని అంజనాద్రి థీమ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హనుమంతుడు ఎలా పుట్టాడు దగ్గరనుంచి.. సముద్రంలో హనుమంతుని రక్తం ఎలా వచ్చింది అనేది చూపించారు. ఇక ఈ సాంగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పాటకు శివశక్తి దత్తా లిరిక్స్ అందించగా.. సాయి చరణ్ భాస్కరుణి ఆలపించారు. గౌరహరి సంగీతం సమకుర్చాడు. ఈ సాంగ్ వింటుంటే.. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి భయ్యా అని కొందరు.. రఘు నందన సాంగ్ కావాలి అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా ఓటిటీలో ఎప్పుడు వస్తుందో చూడాలి.
Also Read
- DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
- YouTube Movies : రూపాయి ఖర్చు లేకుండా.. యూట్యూబ్‌లో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్స్
- Toxic Trailer: యష్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన నయనతార.. ఒక్క ఫోన్ కాల్‌తో బెంగళూరుకు!
- Varanasi : సూపర్ స్టార్ బర్త్‌డే స్పెషల్.. వారణాసి 'రుద్ర' ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి
తాజావార్తలు
-
Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
-
DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
-
YouTube Movies : రూపాయి ఖర్చు లేకుండా.. యూట్యూబ్‌లో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్స్
-
PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!