Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Animal Park Story Is Ready When Is The Shooting

Animal Park : ‘యానిమల్ పార్క్’కథ సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే..?

Published Date :February 1, 2024 , 1:44 pm
By Murali Krishna
Animal Park : ‘యానిమల్ పార్క్’కథ సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీ గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ప్రశంసలు కంటే విమర్శలే ఎక్కువగా వచ్చాయి.అయినా కూడా కలెక్షన్స్ విషయంలో ‘యానిమల్ ‘ మూవీ దుమ్మురేపింది.. ఇదిలా ఉంటే ‘యానిమల్’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కనున్న ‘యానిమల్ పార్క్’ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటికొచ్చింది.. తాజా సమాచారం ప్రకారం ‘యానిమల్ పార్క్’కు సంబంధించిన బేసిక్ స్క్రిప్ట్ పూర్తయ్యిందట. ఇక ఈ స్క్రిప్ట్ పనిని పూర్తిస్థాయిలో ముగించడం కోసం రైటర్స్ తో కలిసి సందీప్ సమావేశం అవ్వనున్నట్లు సమాచారం.ఈ ఏడాది చివరిలోపు స్క్రిప్ట్ పనులు దాదాపుగా ఫైనల్ చేయాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక స్క్రిప్ట్ పూర్తయినా కూడా రణబీర్ కపూర్ డేట్స్ అందుబాటులో ఉండడం ముఖ్యం. ప్రస్తుతం రణబీర్ కపూర్.. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’లో నటిస్తున్నట్టు సమాచారం.‘యానిమల్’ కథను రాసుకున్నప్పుడే.. ‘యానిమల్ పార్క్’కు సంబంధించిన బేసిక్ కథ పూర్తయినట్టు సమాచారం. కానీ దానిని పూర్తిస్థాయి స్క్రిప్ట్ గా మార్చడానికి మరికాస్త సమయం పడుతుంది.

ఇక ‘యానిమల్ పార్క్’ బేసిక్ కథ.. ఇది రణబీర్ కపూర్ క్యారెక్టర్ అయిన రణవిజయ్ సింగ్ కి , తనలాగే కనిపించే విలన్ కి మధ్య జరిగే వైలెన్స్ పై ఆధారపడి ఉంటుంది.  దాంతో పాటు రణవిజయ్ పాత్రకు, తన భార్య గీతాంజలి మరియు వాళ్ల కొడుకుకు మధ్య రిలేషన్షిప్ ని కూడా ‘యానిమల్ పార్క్’లో మరింత స్పష్టంగా చూపించబోతున్నాడట . ప్రస్తుతం రణబీర్ కపూర్ ‘రామాయణ’పై ఫోకస్ చేస్తుండగా సందీప్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ కానున్నట్లు సమాచారం.‘కల్కి 2898 ఏడీ’ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో ‘రాజా సాబ్’తో పాటు ‘స్పిరిట్’ షూటింగ్ ను కూడా ఒకేసారి చేసేయాలనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్టు సమాచారం.. ఒకవేళ అదే జరిగితే సందీప్ సోదరుడు ప్రణయ్ వంగా ‘యానిమల్ పార్క్’ స్క్రిప్ట్స్ పై దృష్టిపెట్టనున్నాడు. రైటర్స్ తో కలిసి స్క్రిప్ట్ను పూర్తిచేసే విషయంలో ప్రణయ్ సాయం చేయనున్నాడని తెలుస్తోంది.ప్రస్తుతం వస్తున్న న్యూస్ ను బట్టి ‘యానిమల్ పార్క్’ షూటింగ్ 2025లో ప్రారంభం కానుందని సమాచారం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #rabir kapoor
  • #sandeepreddy vanga
  • Animal Park

తాజావార్తలు

  • Bengal Election: బెంగాల్ రాజకీయ కురుక్షేత్రంలో కొత్త పొత్తు.. దీదీ తృణమూల్ కోటలకు బీటలు వారుతాయా?

  • BCCI: కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. నిజామాబాద్‌లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు..

  • Iran-Israel: యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటన.. ఇంకోవైపు ట్రెహాన్‌పై ఇజ్రాయెల్ దాడులు

  • Telangana Cabinet: కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ క్యాబినెట్.. వారి కోసం సంక్షేమ నిధి..

  • Gopichand : విశాఖ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నటుడు గోపీచంద్.. అక్కడి పనితీరు చూసి షాక్.!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions