ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ల డ్రస్సింగ్ మరియు బాడీ పార్ట్స్‌పై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యల పై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించగా. ఇందులో ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ తీవ్రంగా ఖండించడమే కాకుండా, అలా మాట్లాడటం తప్పని గట్టిగా వాదించారు. అయితే దీంతో సోషల్ మీడియాలో అనసూయకు ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. శివాజీకి మద్దతుగా నిలుస్తున్న కొందరు నెటిజన్లు అనసూయనే టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగారు. ముందు మీరు వేసుకునే…
nasuya: అందాల యాంకరమ్మ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వివాదాలను కొన్నితెచ్చుకోవడంలో అమ్మడి తరువాత ఎవరైనా.. ఇక ఈ మధ్యనే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను కదిలించి ఆంటీ అని ట్రోల్స్ చేయించుకొని సైలెంట్ అయ్యింది.