Anasuya : అనసూయ ఘాటు అందాలతో నిత్యం రచ్చ చేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలను చూపించడానికి ఈ భామ అస్సలు వెనకాడదు. మొన్నటి దాకా ఇంట్లో వరుసగా శుభ కార్యాలతో డివోషనల్ టచ్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మాస్ ట్రీట్ ఇస్తోంది. తనివి తీరని అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించేస్తోంది ఈ వయ్యారి. తాజాగా స్విమ్మింగ్ పూల్ ల్ బికినీ వేసి మంటలు రేపింది. Read Also : Nepal: వివాహ వేడుకకు…