NTV Telugu Site icon

Ananya Panday: స్టార్ హీరోతో ఎఫైర్.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్.. అబార్షన్ కూడా.. ?

Aditya

Aditya

Ananya Panday: అనన్య పాండే గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చుంకీ పాండే నట వారసురాలిగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్న అనన్య.. తెలుగులో విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన లైగర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. లైగర్ రిలీజ్ అవ్వకుముందు ఈ ముద్దుగుమ్మ తెలుగు ఎంట్రీ గురించి జనాలు ఓ రేంజ్ లో చర్చించుకున్నారు. అయితే లైగర్ రిలీజ్ అయ్యాక అమ్మడి నటన చూసి షాక్ అయ్యారు. అసలు అది నటనా.. ? అనే అనుమానం కూడా వచ్చిందని విమర్శలు చేశారు. దీంతో ఈ ముద్దుగుమ్మ తెలుగులో భారీ డిజాస్టర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక లైగర్ సినిమా తరువాత ఈ చిన్నది తెలుగు వైపు కన్నెత్తి చూడలేదు. బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ హోదా కోసం పరుగులు తీస్తుంది.

Varun Tej: నిహారిక విడాకులు.. వరుణ్ పెళ్లి వాయిదా.. ?

కాగా, ఈ నేపథ్యంలోనే ఈ చిన్నది స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలు వేసుకొని పార్టీలకు, ఫంక్షన్స్ కు రావడం కెమెరా కంట పడడంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని నిర్దారణ అయ్యింది. ఇక ఈ నేపథ్యంలోనే అనన్య ప్రెగ్నెంట్ అయ్యిందని బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ” బ్రేకింగ్ న్యూస్.. ముంబైలోని లీలావతి హాస్పిటల్ లో ఈ మధ్యనే అనన్య పాండే అబార్షన్ చేయించుకుంది.. ఎందుకంటే.. ఆమె ఆదిత్య రాయ్ కపూర్ వలన ప్రెగ్నెంట్ అయ్యింది కాబట్టి” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ ట్వీట్ పై ఇప్పటివరకు అనన్య స్పందించింది లేదు. దీంతో అభిమానులు ఇది నిజమేనా అనన్య అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments