2013 లో రిలీజ్ అయిన రొమాంటిక్ డ్రామా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఆషికీ 2. ప్రేమ కథల స్పెషలిస్ట్ మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా శ్రద్ధా కపూర్ జోడీగా నటించారు .ఈ సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా నిలవడమే కాకుండా కాసుల వర్షం కురిపించి అనేక భాషల్లో రీమేక్ అయింది. ఒక ప్రేమ కథ ప్రేక్షకుల హృదయాలను తాకినప్పుడు దానికి సీక్వెల్ రావాలని కోరుకోవడం సహజం. ఆషికీ…
Umair Sandhu: ఫిల్మ్ క్రిటిక్ అని చెప్పుకునే పాకిస్తాన్ కు చెందిన ఉమైర్ సంధు ఈ మధ్యకాలంలో మరీ రెచ్చిపోతున్నాడు. సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతూ సినీ సెలబ్రిటీలపై ట్వీట్స్ చేస్తూ సంచలనాలకు తెరలేపుతున్నాడు.
Ananya Panday: అనన్య పాండే గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చుంకీ పాండే నట వారసురాలిగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్న అనన్య.. తెలుగులో విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన లైగర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.