AMB Cinemas: బెంగళూరులో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్న మహేష్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AMB Cinemas is now expanding its footprint to Bangalore: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక బిజినెస్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన హైదరాబాదులో ఏషియన్ సంస్థతో కలిసి ఏఎంబి సినిమాస్ అనే ఒక మల్టీప్లెక్స్ ని నిర్వహిస్తున్నారు. మరోపక్క నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఒకప్పుడు కేవలం తాను చేస్తున్న సినిమాల్లోనే నిర్మాణ భాగస్వామిగా ఉంటూ వచ్చిన ఆయన ఇప్పుడు ఇతర హీరోలను పెట్టి కూడా సినిమాలను నిర్మిస్తున్నాడు. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు హైదరాబాదులో ఏషియన్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ అనగానే ఒక ల్యాండ్ మార్క్ గా మారిపోయింది. శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో ఉన్న ఈ మల్టీప్లెక్స్ హైదరాబాదులో ఒక పాపులర్ విసిటింగ్ ప్లేస్ గా కూడా మారిపోయింది అని చెప్పక తప్పదు.
Vamshi Paidipally: బాలీవుడ్ స్టార్ హీరోను పట్టేసిన పైడిపల్లి.. దిల్ రాజు నిర్మాణంలో సినిమా!
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ఇక ఇప్పుడు మహేష్ బాబు తన బిజినెస్ ని ఎక్స్పెండ్ చేస్తున్నాడు. మరోసారి ఏషియన్ సంస్థతో కలిసి ఇదే ఏఎంబి పేరుతో బెంగళూరులో మల్టీప్లెక్స్ మొదలు పెట్టబోతున్నారు. ఇక ఈ మల్టీప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన పూజ ఈరోజు ఘనంగా జరిగింది. ఈ మేరకు ఏషియన్ సంస్థ ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ఈ పూజా కార్యక్రమాలలో ఏషియన్ సంస్థ చీఫ్ సునీల్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కొంత మంది పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి మహేష్ బాబు కుటుంబ సభ్యులు కానీ మహేష్ బాబు టీమ్ గాని ఎవరు హాజరైనట్లుగా కనిపించడం లేదు.
తాజావార్తలు
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!